బాలీవుడ్ టాప్ 5 లో నిలిచిన సందీప్ రెడ్డి వంగ సినిమాలు…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకోడానికి చాలా మంది డైరెక్టర్లు చాలా రకాల సినిమాలు చేస్తూ అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

ఇలాంటి క్రమంలో అలాంటి డైరెక్టర్లు తీసే సినిమాలు వరుసగా ఇండస్ట్రి హిట్ కొడుతుంటాయి.

అయితే సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ సినిమాలైనా కబీర్ సింగ్, అనిమల్ రెండూ కూడా ఎ సర్టిఫికెట్ సంపాదించుకొని కూడా అంత భారీ కలక్షన్స్ ని రాబట్టాయి అంటే మాములు విషయం కాదు ఏ సర్టిఫికేట్ పొందు కూడా ఈ సినిమాలు ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో నిలిచాయి అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

అనిమల్ సినిమా( Animal ) ఇప్పటివరకు 660 కోట్ల కలక్షన్స్ ని కలెక్ట్ చేసింది.

కబీర్ సింగ్ 370 కోట్లను కలెక్ట్ చేసింది.ఇక ఈ రెండు సినిమాలు కూడా ఎ సర్టిఫికెట్ ను పొంది బాలీవుడ్లో అత్యధిక వసుళ్లను కలెక్ట్ చేసిన సినిమాల్లో నెంబర్ వన్ 1,2 పొజిషన్ లో కొనసాగుతున్నాయి.

ఇక వీటి తర్వాత కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీస్( The Kerala Story ), ఓ మై గాడ్ సినిమాలు టాప్ 5 లో కొనసాగుతున్నాయి.

ఇక ఇదిలా ఉంటే ఒక తెలుగు డైరెక్టర్ అయ్యుండి బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ ని రాబట్టిన సినిమాల్లో ఒకటి గా నిలవడం అంటే మామూలు విషయం కాదు.

ఇక తనదైన రీతిలో సినిమాలు చేసి వరుస సక్సెస్ అందుకోవడంలో సందీప్ మంచి పేరు సంపాదించుకున్నాడు.

ఇక ఇదే రూట్ లో ఈయన తర్వాత చేసే సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తారనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

చూడాలి మరి సందీప్ తన తదుపరి సినిమాలతో ఇంకెంత పెద్ద సక్సెస్ లు కొడతాడు అనేది.

వైశాలికి షేక్‌హ్యాండ్ ఇవ్వని ఉజ్బెక్ చెస్ ప్లేయర్.. ఇస్లాం కారణమంటూ కొత్త ట్విస్ట్..?