ప్రపంచంలోని టాప్ 10 ప్రమాదకరమైన దేశాలు

H3 Class=subheader-style10 ఉత్తర కొరియా/h3p ఉత్తర కొరియా దేశం ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన మానవ హక్కులను కలిగి ఉందని విస్తృతంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది.

ఆమ్నెస్టీ అనే అంతర్జాతీయ సంస్థ తన నివేదికలో ఇక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ‌రూ ఉద్యమించే స్వేచ్ఛ లేదని, అలా చేసిన వారిని యథేచ్ఛగా శిక్షిస్తున్నారని పేర్కొంది.

H3 Class=subheader-style9 పాకిస్థాన్/h3p పాకిస్తాన్ స్వాతంత్య్రం పొందినప్పటి నుండి ఈ దేశంలో సైనిక పాలన, రాజకీయ అస్థిరత వంటి అనేక సమస్యలు తాండ‌విస్తున్నాయి.

నానాటికీ పెరుగుతున్న జనాభా, ఉగ్రవాదం, పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది.

H3 Class=subheader-style8 డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో/h3p 1995లో కాంగోలో మొదలైన దేశీయ యుద్ధం ఈ దేశాన్ని శిథిలావస్థకు చేర్చింది.

1998 నుంచి ఇప్పటి వరకు దేశంలో 54 లక్షల మంది చనిపోయారు.h3 Class=subheader-style7 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్/h3p """/"/ 1960లో ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందిన తరువాత, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ నిరంకుశ నాయకులచే నిరంతరం పాలించబడింది.

2004లో మళ్లీ బుష్ వార్ జరిగింది.2007 మరియు 2011 శాంతి ఒప్పందాలు ఉన్నప్పటికీ, ఇక్కడ ప్రభుత్వం, ముస్లింలు, క్రైస్తవుల మధ్య హింసాత్మక పోరాటం జరిగింది.

H3 Class=subheader-style6 సూడాన్/h3p ఇక్కడ జ‌రిగిన రెండు దేశీయ యుద్ధాలు,అంతర్గత సంఘర్షణలు సూడాన్‌ను మరింత బలహీనపరిచాయి.

H3 Class=subheader-style5 సోమాలియా/h3p సోమాలియాలో అంతర్యుద్ధం 1991లో ప్రారంభమై నేటికీ కొనసాగుతోంది.రాజకీయ అస్థిరత కారణంగా ఈ యుద్ధం 1980లలో ప్రారంభమైంది.

H3 Class=subheader-style4 ఇరాక్/h3p ఇరాక్‌లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధం ఆ దేశాన్ని పూర్తిగా ప్రభావితం చేసింది.

యుద్ధం అధికారికంగా డిసెంబర్ 2011లో ముగిసింది.ప్రస్తుతం ఇరాక్‌లో ప్రధాన సమస్య ఇస్లామిక్ స్టేట్, ఇది ఉగ్రవాద సంస్థ.

H3 Class=subheader-style3 దక్షిణ సూడాన్/h3p జూలై 2011లో దక్షిణ సూడాన్ స్వతంత్ర దేశంగా అవతరించినప్ప‌టి నుంచి దేశం అంతర్గత సంఘర్షణలతో బాధపడుతోంది.

H3 Class=subheader-style2 ఆఫ్ఘనిస్తాన్/h3p ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం 2001లో ప్రారంభమై చాలాకాలం కొన‌సాగింది.ప్ర‌స్తుతం తాలిబ‌న్ల అరాచ‌క పాల‌న కొన‌సాగుతోంది.

H3 Class=subheader-style1 సిరియా/h3p ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో సిరియా మొదటి స్థానంలో ఉంది.

ప్రధాన కారణం సిరియాలో జరిగిన అంత‌ర్గ‌త యుద్ధం.2011లో ఈ యుద్ధం ప్రారంభమైంది.

ఈ యుద్ధంలో దాదాపు 1,10,000 మంది మరణించారు.