టోనీ డ్రగ్స్ కేస్, డీసీపీ మీడియా సమావేశం

24 తేదీ న మొదటగా గోల్కొండ పోలిస్ స్టేషన్ లో చోరీ జరిగింది.

జూబ్లీహిల్స్ 2 చోరీలు చేశారు.25th న బంజారాహిల్స్ లో 2 కేసులు నమోదు అయ్యాయి 48 గంటల వ్యవధి లో 6 చోరీలు జరిగాయి .

మొత్తం 8 ఫోన్స్ స్వాధీనం చేసుకున్నాము.సెల్ ఫోన్స్ చోరీ కి పాల్పడిన మొహ్మద్ ఖాజా,సబిల్,పవన్,సోహెల్ వ్యక్తులు ఒకే కాలనీ చెందిన వారు.

3 క్రైమ్ టీమ్స్ ఫామ్ చేసి నిందితులను అరెస్ట్ చేసాము.సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకోవడం జరిగింది.

 టోనీ డ్రగ్స్ కేస్, డీసీపీ మీడియా సమావేశం డ్రగ్స్ కేసులో విచారణ జరుగుతుంది.

రేపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణ జరుపుతాము.29నుండి ఫిబ్రవరి 2 వరకు విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది.

ఎంత మంది వ్యాపారస్థులు ఉన్నారో విచారణ లో తెలుస్తుంది ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వ్యాపారస్థుల కస్టడీ ని కోరేందుకు హైకోర్టు ను ఆశ్రహిస్తాము.

డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్న పరారీ లో ఉన్న నలుగురు నింధితుల కోసం టీమ్స్ ఏర్పాటు చేసి గాలిస్తున్నాము.

టోనీ ని విచారిస్తే పలు విషయాలు తెలుస్తాయి.రేపు టోనీ నీ కస్టడీ లోకి తీసుకుంటాము.

ఛీ, టాయిలెట్‌ బౌల్‌లో పక్షి మాంసం పెట్టి వండింది.. ఈ యువతికి మతిపోయిందా (వీడియో)