సినిమాల ఎంపికలో తప్పులు చేస్తున్న కుర్ర హీరోయిన్స్..!

సినిమా ఛాన్స్ రావాలంటే ఈ రోజుల్లో ఎంతో కష్టంతో కూడుకున్న పని.ఒక్కసారి అవకాశం వచ్చిన కూడా ఇండస్ట్రీలో నిలబడటం అంతే కష్టం.

మరి గ్లామర్ తో సినిమా ఇండస్ట్రీ లో ఎదో ఒక రకంగా అవకాశం దక్కించుకున్న కూడా రెండవ ప్రాజెక్టు నుంచి మంచి ఛాన్సులు సంపాదించుకోకపోతే అంతే కష్టం.

ఈ మధ్య టాలీవుడ్ లో అయితే ఇలాంటి హీరోయిన్స్ చాల కనిపిస్తున్నారు.కుర్ర తనంలో ఇండస్ట్రీ కి వచ్చిన ఫ్లాప్ సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఆ అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు.

మరి ఆలా తెలిసి తెలియక ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకొని సినిమా ఇండస్ట్రీ నుంచి మెల్లిగా కనుమరుగు అయిపోతున్నారు.

ఇలా ఇండస్ట్రీ లో రాంగ్ సెలెక్షన్స్ చేస్తున్న ఆ కుర్ర హీరోయిన్స్ ఎవరో చూద్దాం.

H3 Class=subheader-styleకృతి శెట్టి/h3p మూడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు హిట్ కొట్టి ఆ తర్వాత ఫ్లాప్స్ బాట పట్టిన హీరోయిన్స్ లో కృతి శెట్టి ముందు వరసలో ఉంటుంది.

వరస ఫ్లాప్స్ పడటం తో కృతి శెట్టి ని అందరు దూరం పెడుతున్నారు.

ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మూడు హిట్స్ మూడు ఫ్లాప్స్ తో కెరీర్ ని దాదాపు కోల్పోయే పరిస్థితి వచ్చింది.

ఇక ఆమె పెట్టె కండిషన్స్ కూడా ఆమెకు సినిమాలను దూరం చేస్తన్నయ్ అనే వార్త కూడా వినిపిస్తుంది.

H3 Class=subheader-styleశ్రీలీల/h3p """/"/ రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో టాలీవుడ్ డెబ్యూ చేసిన శ్రీలీల మెల్లిగా తన ఫామ్ ని కోల్పోతున్నట్టుగా కనిపిస్తుంది.

అందివచ్చిన అవకాశానికి తోడు ఆకాశానికి అంటించే కండిషన్స్ తో సినిమాలని పోగొట్టుకుంటున్నట్టు కనిపిస్తుంది.

ఇక ఈ మధ్య రవి తేజ పక్కన కనిపించడం తో అతడికి కూతురిగా కనిపించింది.

మరి రానున్న రోజుల్లో ఆమె పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు.ఇక ఈ హీరోయిన్స్ మాత్రమే కాదు జాతి రత్నాలతో ఎంట్రీ ఇచ్చిన చిట్టి పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది.

పని చేస్తూనే చనిపోయిన హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగి.. షాకింగ్ వీడియో వైరల్..??