విశాఖలో టాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య..!!

ప్రస్తుతం సినిమా రంగంలో చాలామంది సెలబ్రిటీలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.రకరకాల కారణాలతో ఎవరికివారు తొందరపడి క్షణికావేశంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

ప్రేమ విఫలం కావడంతో, అవకాశాలు లేక, ఒత్తిడి తట్టుకోలేక.ఇంకా సరైన విజయాలు లేక తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తమ ప్రాణాలు తీసుకుంటున్నారు.

ఇదే తరహాలో ఇప్పుడు టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడటం జరిగింది.

విశాఖలో ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది.అయితే వ్యక్తిగత కారణాలతో సుధీర్ వర్మ మరణించినట్లు సమాచారం.

కుందనపు బొమ్మ, సెకండ్ హ్యాండ్, షూట్ అవుట్ ఎట్ ఆలేరు.వంటి సినిమాలలో నటించడం జరిగింది.

ఈ క్రమంలో ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.సుధీర్ వర్మ 2016 వ సంవత్సరంలో "కుందనపు బొమ్మ" సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

"""/" / వర ముళ్ళపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.పర్వాలేదనిపించింది.

ఈ సినిమాలో సుధీర్ వర్మతో పాటు సుధాకర్ కొమ్ముకుల, బేతా సుధాకర్, చాందిని చౌదరి.

కలసి నటించడం జరిగింది.ఆ తర్వాత 2020 వ సంవత్సరంలో "సూట్ అవుట్ ఎట్ ఆలేరు".

అనే వెబ్ సిరీస్ లో నటించాడు.కుర్ర వయసులోనే సుధీర్ వర్మ ఈ రీతిగా బలవన్మరణానికి పాల్పడటం ఇండస్ట్రీలో సంచలనం రేపింది.

రోడ్డుపై చెత్త ఏరుతున్న మలైకా అరోరా.. నెటిజన్ల రియాక్షన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!