మన బాల్యానికి ఈ 5 సినిమాలకు ఎంతో అనుబంధం ఉంది

మన జీవితంలో కొన్ని సినిమాలు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.అది ప్రేమ సినిమాలు కావొచ్చు, సందేశాత్మక సినిమాలు కావొచ్చు, కామెడీ చిత్రాలు కావొచ్చు.

మన మనసుల్లో అలా ముద్ర వేసుకుని ఉండిపోతాయి.అలాగే తెలుగు జనాలకు చాలా నచ్చిన సినిమాల్లో చిన్న పిల్లలకు సంబంధించిన కొన్ని చిత్రాలున్నాయి.

వాటిని చూస్తేనే చిన్ననాటి గుర్తులు మళ్లీ మనసుల్లో కదలాడతాయి.తెలుగు చిత్ర సీమ నుంచి వచ్చిన 5 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సిసీంద్రి ఎన్ని వందల సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే సినిమా సిసీంద్రి.

నాగార్జున చిన్న కొడుకు అఖిల్ నటించిన ఈ సినిమా ఎప్పటికి గుర్తుండిపోతుంది.1995లో విడుదల అయిన ఈ చిత్రానికి శివ నాగేశ్వర్ రావు దర్శకత్వం వహించారు.

పిల్లల నుంచి పెద్దల వరకు అందరిని అమితంగా ఆకట్టుకుంటుంది ఈ సినిమా.అఖిల్ నటన నేచురల్ గా ఎంతో ఆకట్టుకుంది.

అంజలి """/"/ దర్శకరత్నం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అంజలి.బేబీ షామిలీ, తరుణ్ ను హైపర్ కిడ్స్ గా చూపిస్తూ తీశాడు.

బాల్యం గుర్తులను ఈ సినిమా ఎప్పటకప్పుడు రీ ఫ్రెస్ చేస్తుంది. """/"/ లిటిల్ సోల్జర్స్ గున్నం గంగరాజు తీసిన ఈ సినిమా క్రైమ్, సస్పెన్స్, కామెడీ కలబోత.

ఐయామ్ వెరీ గుడ్ గర్ల అనే పాట పిల్లలు అందరికీ ఎంతో ఇష్టమైనది.

బాల్య గుర్తులను మదిలో నింపే సినిమాల్లో ఇదీ ఒకటి.పాపం పసివాడు లాస్ట్ ఇన్ ది డిజర్ట్ అనే సౌతాఫ్రికా సినిమాను తెలుగులోకి పాపం పసివాడు అనే పేరుతో రీమేక్ చేశారు.

ఎడారిలో చిన్న బాలుడు పడే ఇబ్బందులను ఈ సినిమాలో చూపించారు.ఈ సినిమా సైతం తెలుగు ప్రజల మనసుల్లో నిలిచిపోయింది.

"""/"/ H3 Class=subheader-styleబాల రామాయణం/h3p గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత కావ్యం బాల రామాయణం.

జూనియర్ ఎన్టీఆర్ ఇందులో నటించాడు.ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది.

చిన్నారుల నటన అందరి చేత వారెవ్వా అనిపించింది.

విజయ్ దేవరకొండ నానిలలో నంబర్ వన్ ఎవరు.. ఆ సర్వేతో పూర్తి క్లారిటీ .!