ఒకే ఫ్రేమ్ లో టాలీవుడ్ సూపర్ స్టార్స్.. ఈ ఫోటో ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ అంటూ?

మామూలుగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే వేదికపై ఒకే ప్రదేశంలో కనిపించడం అన్నది చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది.

ఫంక్షన్ల సమయంలో పార్టీల సమయంలో పెళ్లిళ్ల సమయంలో అలాగే ఏదైనా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు సినిమాలకు సంబంధించిన విషయాలలో మాత్రమే హీరోలు ఒక చోట కనిపిస్తూ ఉంటారు.

అలా ఇద్దరు ఒకే చోట కనిపించారు అంటే అది అభిమానులకు పండగే అని చెప్పాలి.

అలాంటిది ఈ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోలు ఒకే చోట కనిపిస్తే అభిమానుల ఆనందాలకు అవధులు ఉండవనే చెప్పాలి.

"""/" / ఇప్పుడు ఆ ఇద్దరి హీరోలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాటిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు.

ఈ హీరోలంతా కలిసి మాల్దీవ్స్‌ లో ఎంజాయ్ చేస్తున్నారు.ఒక వ్యక్తి ప్రైవేట్ పార్టీకి ఇన్వైట్ చేయడంతో వీరంతా హాజరై సందడి చేసినట్లు తెలుస్తోంది.

కాగా మాల్దీవ్స్ లో టాలీవుడ్ అగ్ర హీరోలు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని తింటున్నారు.

ఇంతకీ ఆ ఫోటోలో ఎవరెవరు ఉన్నారు అన్న విషయానికి వస్తే.టాలీవుడ్ కింగ్ మన్మధుడు అక్కినేని నాగార్జున,( Akkineni Nagarjuna ) మెగాస్టార్ చిరంజీవి,( Megastar Chiranjeevi ) సూపర్ స్టార్ మహేష్ బాబు,( Mahesh Babu ) అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో( Ram Charan ) పాటు ఉపాసన, నమ్రతలు కూడా కనిపించారు.

"""/" / ఆ ఫోటోలో ఇద్దరూ స్టార్ హీరోలు అలాగే ఇద్దరు యంగ్ హీరోలు కనిపించారు.

అంటే అక్కినేని ఫ్యామిలీ అలాగే సూపర్ స్టార్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఈ మూడు ఫ్యామిలీలు ఒకే చోట కలవడంతో హీరోల అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

స్టార్స్ అంతా కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో నెట్టింట ఈ పిక్ తెగ వైరల్ అవుతోంది.

పైగా మెగాస్టార్, నాగార్జున, ప్రిన్స్ మహేష్ బాబు ఒకే దగ్గర కలిసి పార్టీ ఎంజాయ్ చేస్తుండటంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

ప్రస్తుతం ఈ ఫొటోను ఫ్యాన్స్ బాగా వైరల్ చేస్తున్నారు.

ఆ విషయంలో ప్రభాస్ ను ఫాలో అవుతున్న రామ్ చరణ్, తారక్.. ఏం జరిగిందంటే?