తెలుగు లో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్లే…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అతి కొద్దిమంది నటుల్లో ప్రస్తుతం టాప్ 5 క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎవరు ఉన్న తెలుగు నటులు ఎవరో ఒకేసారి తెలుసుకుందా.

జగపతి బాబు( Jagapathi Babu ) ఈయన మొదట హీరో గా చేసి ఆ తరువాత కొన్ని సినిమాల్లో విలన్ గా చేసి మంచి విజయాలను అందుకున్నారు ఇక ఆ తర్వాత ఆయన చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా( Character Artist ) కూడా నటించాడు.

ప్రస్తుతం అటు విలనా గా, ఇటు తండ్రి గా కూడా మంచి క్యారెక్టర్లు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఈయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

దాంతో పాటు గా ఈయనకు కూడా మంచి పేరు వచ్చింది.ఇక ప్రస్తుతం ఈయన తెలుగు లోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ లాంటి భాషలో కూడా చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు.

అందుకే ఈయన ప్రస్తుతం తెలుగు లో ఉన్న చాలా మంది క్యారెక్టర్ ఆరిస్ట్ ల కంటే కూడా ముందు వరుస లో ఉన్నారు.

H3 Class=subheader-styleరాజేంద్రప్రసాద్ /h3p """/" / ఈయన కూడా మొదట్లో సినిమాలో హీరో గా చేసిమంచి పేరు తెచ్చుకున్నాడు.

అప్పట్లో కామెడీ సినిమాలు తీయాలి అంటే ఈయన తర్వాతే ఎవరైనా అనేంతలా ఈయన కామెడి ఉండేది అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

అలాంటి రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) ఇప్పుడు హీరో కి నాన్న గా నటిస్తూనే సినిమా ఇండస్ట్రీ తో పాటు ప్రేక్షకుల్లో కూడా చెరగని ముద్ర వేసుకుంటున్నారు.

H3 Class=subheader-styleశ్రీకాంత్ /h3p """/" / ప్రస్తుతం శ్రీకాంత్( Srikanth ) కూడా హీరో గా సినిమాల్లో ఆఫర్స్ ఏమి రాకపోవడం తో తనుకూడా బాలయ్య హీరో గా వచ్చిన అఖండ సినిమాతో స్టార్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు.

ఇక ఈ సినిమా సక్సెస్ అవడంతో ప్రస్తుతం రామ్ చరణ్ హీరో గా శంకర్ డైరెక్షన్ లో వస్తున్నా గేమ్ చెంజర్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తునట్టు గా తెలుస్తుంది.

H3 Class=subheader-styleనరేష్ /h3p """/" / సీనియర్ నరేష్( Naresh ) మొదట్లో హీరో గా చేసి మంచి పేరు తెచ్చుకున్నకూడా ఆయన ప్రస్తుతం సినిమాల్లో హీరోల ఫాదర్ క్యారెక్టర్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

ఆయన చేసిన ప్రతి పాత్ర కూడా కామెడీ గా ఉంటూనే కొంచం ఎమోషనల్ టచ్ లో కూడా ఉంటుంది.

ప్రస్తుతం ఈయన చిన్న పెద్ద అని తేడా లేకూండా అన్ని సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.

H3 Class=subheader-styleశ్రీకాంత్ అయ్యంగార్ /h3p """/" / తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్( Srikanth Ayyanger ) అనే చెప్పాలి.

ఈయన ఎక్కువ గా చిన్న సినిమాల్లో నటిస్తూ ఆయన కున్న నట విశ్వరూపం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు అనే చెప్పాలి.

ఇక రీసెంట్ గా శ్రీవిష్ణు హీరో గా వచ్చిన సామజవరగమన సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

వేణుమాధవ్ కారణంగానే ఆ రాజమౌళి సినిమా హిట్..??