'సర్కారు' సహా తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ సినిమాలు ఇవే!
TeluguStop.com
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఆ సందడే వేరు.
సినిమా రిలీజ్ అయితే బాక్సాఫీస్ దగ్గర సందడి వేరుగా ఉంటుంది.తాజాగా మహేష్ బాబు సర్కారు వారి పాట విషయంలో ఇలానే జరిగింది.
ఈ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి మొదటి రోజు కలెక్షన్ల మోత మోగించింది.
మరి మన టాలీవుడ్ లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
H3 Class=subheader-styleఆర్ఆర్ఆర్ :/h3p రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటించారు.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర 135 కోట్ల షేర్ రాబట్టి అన్ని రికార్డులను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో నిలిచింది.
H3 Class=subheader-styleబాహుబలి 2 :/h3p ఈ సినిమా ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కింది.
ఇది ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే 123 కోట్ల షేర్ రాబట్టింది.h3 Class=subheader-styleసాహో :/h3p బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో మొదటి రోజు 73.
64 కోట్లు షేర్ వసూలు చేసింది.ప్రపంచ వ్యాప్తంగా 73.
64 కోట్ల షేర్ రాబట్టింది. """/"/
H3 Class=subheader-styleసైరా నరసింహారెడ్డి :/h3p చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు 38.
75 కోట్ల షేర్ రాబట్టి టాప్ ప్లేస్ లో చోటు సంపాదించు కుంది.
ప్రపంచ వ్యాప్తంగా 53.72 కోట్ల షేర్ రాబట్టింది.
H3 Class=subheader-styleబాహుబలి : /h3pప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 22.
4 కోట్ల కలెక్షన్స్ సాధించింది.ప్రపంచ వ్యాప్తంగా 46 కోట్ల షేర్ రాబట్టింది.
H3 Class=subheader-styleసర్కారు వారి పాట : /h3pమహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్సక్వములో తెరకెక్కిన ఈ సినిమా నిన్న భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా 36.01 కోట్ల షేర్ రాబట్టి ఐదవ స్థానంలో నిలిచింది.
"""/"/
H3 Class=subheader-styleసరిలేరు నీకెవ్వరూ :/h3p ఈ సినిమా మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కింది.
ఈ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 32.77 కోట్లు వసూళ్లు రాబట్టగా వరల్డ్ వైడ్ గా 43.
16 కోట్ల షేర్ రాబట్టింది.h3 Class=subheader-styleరాధేశ్యామ్ : /h3pభారీ అంచనాలతో రిలీజ్ అయినా ఈ సినిమా తొలిరోజు 25.
50 కోట్ల షేర్ సాధించింది.ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల షేర్ వసూళ్లు చేసింది.
అయినా కూడా ఈ సినిమా బయట పడలేక నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.
"""/"/
H3 Class=subheader-styleఅజ్ఞాతవాసి : /h3pపవన్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మొదటిరోజు 26.
40 కోట్ల షేర్ సాధించింది.ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 39.
30 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది.h3 Class=subheader-styleపుష్ప :/h3p అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 24.90 వసూళ్లు చేసింది.
ఇక వరల్డ్ వైడ్ గా 38.49 కోట్ల షేర్ రాబట్టింది.
ఇలా టాప్ టెన్ లో ఉన్న సినిమాలు ఇవే.
ఆ విషయంలో వేరే వాళ్ళపై ఆధారపడడం, నమ్మడం నాకు ఇష్టం లేదు: ఉపాసన