ధనుష్ రాయన్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో…

తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఎక్కువగా ఫోకస్ చేసిన తమిళ్ హీరోలు తమదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇక ఇప్పుడు తమిళ్ హీరోలందరూ కూడా తెలుగులో భారీ మార్కెట్ ను క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

ఇక ప్రస్తుతం ధనుష్ ( Dhanush )కూడా దానికోసమే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక తను నటించి డైరెక్షన్ చేసిన రాయన్ సినిమాని ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

"""/" / ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అయినప్పటికీ వాటికి ఆదరణ అయితే దక్కడం లేదు.

తను చేసిన సార్ సినిమాని మినహాయిస్తే మిగిలిన ఏ సినిమా కూడా ఇక్కడ సక్సెస్ కాకపోవడం విశేషం.

ఇక అంతకు ముందు రఘువరన్ బీటెక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత కన్సిస్టెన్సీ గా హిట్స్ కొట్టలేకపోయాడు.

అందువల్లే ఆయనకు తెలుగులో మార్కెట్ అనేది భారీగా తగ్గింది.ఇప్పుడు మరొకసారి తన లక్కును పరీక్షించుకోవడానికి రాయన్ సినిమా( Raayan )తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

"""/" / ఇక ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాతో కనక ఆయన సూపర్ సక్సెస్ ని అందుకుంటే ఆయనకు భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.

అలాగే దర్శకుడిగా కూడా చాలా మంచి గుర్తింపును పొందుతాడు.మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఇదిలా ఉంటే రాయన్ సినిమాలో ఒక గెస్ట్ పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో నటించాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

మన ఈ సినిమాలో నటించిన స్టార్ హీరో ఎవరు అనేది తెలియాలంటే ఈ సినిమా చూస్తే తప్ప తెలియదంటూ సస్పెన్స్ పెంచుతున్నారు.

చూడాలి మరి ధనుష్ సినిమాలో ఏ స్టార్ హీరో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చాడు అనేది.

స్టార్ హీరో సూర్య తన కెరీర్ లో చేసిన ఒకే ఒక మిస్టేక్.. ఏంటో తెలుసా..