ఈ సెలబ్రిటీల పిల్లల పేర్లు ఎంతో ఢిఫరెంట్.. ఓసారి లుక్కెయ్యండి

పెళ్లి అనేది ఎంత మధుర ఘట్టమో.పిల్లలు జన్మించడం కూడా అంతే సంతోషకరమైన సందర్భం.

వారికి పేర్లు పెట్టడం మరో ఎక్స్ పీరియన్స్.మనకు తెలిసిన వారికి ఎవరైనా పిల్లలు పుడితే.

వారికి ఏమి పేరు పెడతారో? అని తెగ సలహాలు ఇస్తాం.ఈ పేరు బాగుంటుంది.

ఆ పేరు బాగుంటుంది అని చెప్తాం.అదే సెలెబ్రెటీలకు పిల్లలు పుడితే.

వారికి ఏమి పేర్లు పెడతారో అని ఆసక్తి కలుగుతుంది.ప్రస్తుతం పేరు వినడానికి ట్రెండీ గా ఆకట్టుకునేలా.

అర్ధవంతం గా ఉండేలా చూసుకుంటున్నారు.చాలా మంది సెలబ్రిటీ పేరెంట్స్ తమ పిల్లలకు తమ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా పేర్లను కంబైన్ చేస్తూ సింగల్ నేమ్ ను క్రియేట్ చేస్తున్నారు.

ఇంతకీ అలా పేర్లు పెట్టిన సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.h3 Class=subheader-styleమార్క్ శంకర్ పవనోవిచ్/h3p మార్క్ శంకర్ పవనోవిచ్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు పేరు.

మార్క్ అనగా క్రిష్టియన్ దృష్టి లో మార్స్ దైవం, శంకర్ అనగా మెగాస్టార్ అసలు పేరులోంచి తీసుకున్న పేరు, పవన్ కళ్యాణ్ లోని పవన్ ను కూడా యాడ్ చేసి ఈ పేరు పెట్టారు.

H3 Class=subheader-styleపోలిన అంజనా పవనోవనా/h3p పవన్ రెండో కూతురి పేరు పోలిన అంజనా పవనోవనా.

ఈ పేరులో పోలిన అంటే గ్రీకు దైవం.అంజనా పవన్ కళ్యాణ్ గారి తల్లి పేరు.

H3 Class=subheader-styleరానా/h3p """/"/ రానా పేరు కూడా ఆయన తాతగారు పేరు రామానాయుడు నుంచి రెండు అక్షరాలను కలిపి రానా అని పెట్టారు.

H3 Class=subheader-styleఅర్హ/h3p """/"/ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి కుమార్తె అర్హ పేరు.అల్లు అర్జున్, స్నేహ ల పేర్లు కలిసి వచ్చేలా పెట్టుకున్నారు.

H3 Class=subheader-styleనాగ చైతన్య/h3p """/"/ అక్కినేని వారి ఫామిలీ లో కూడా నాగేశ్వర్రావు, నాగార్జున, నాగ చైతన్య.

ఇలా నాగ అన్న పేరు కామన్ గా ఉంటూ వస్తుంది.h3 Class=subheader-styleమిషా/h3p """/"/ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ పేరు ఇది.

షాహిద్ భార్య మీరా పేరు లోని మీ, షాహిద్ పేరు లోని షా కలుపుకుని ఆమె మిషా అని పేరు పెట్టారు.

H3 Class=subheader-styleఆరాధ్య/h3p """/"/ ఆరాధ్య .మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ కూతురు గా, బాలీవుడ్ బాద్ షా అమితాబ్ మనవరాలి గా ఆమె అందరికి సుపరిచితమే.

ఆమె పేరు కూడా అభిషేక్, ఐశ్వర్య ల పేర్లలో అక్షరాలు కలిసేలా ఆరాధ్య అని పెట్టారు.

H3 Class=subheader-styleవివాన్/h3p """/"/ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, తన వైఫ్ నేమ్ ప్రియాంక లో అక్షరాలు కూడా కలిసి వచ్చేలా వివాన్ అని పేరు పెట్టారు.

H3 Class=subheader-styleహ్రిహాన్, హ్రిదాన్/h3p """/"/ వీరిద్దరూ హృతిక్ రోషన్ పిల్లలు.హృతిక్ రోషన్ తన పిల్లల ఇద్దరి పేర్లలోనూ తన పేరులో మొదటి చివరి అక్షరాలు వచ్చేలా పేర్లు పెట్టారు.

H3 Class=subheader-styleఆదిరా/h3p """/"/ రాణి ముఖర్జీ, తన భర్త ఆదిత్య ల ఇద్దరి పేర్లలోనూ అక్షరాలను కలిపి ఆదిరా అని పేరు పెట్టారు.

చైనా స్నేహితుడిని కలిసేందుకు అమెరికన్ యువతి వినూత్న ప్రయత్నం.. అప్పుడేం జరిగిందో తెలిస్తే..?