Ram Charan: ఛాన్స్ వస్తే రామ్ చరణ్ ని చంపాలని చూస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) నీ ఓ స్టార్ హీరోయిన్ చంపాలని చూస్తుందట.

అయితే ఈ విషయం తెలిసే మెగా ఫ్యాన్స్ అందరూ ఆగ్రహిస్తున్నారు.మరి ఆ హీరోయిన్ ఎవరు.

రామ్ చరణ్ ఆ హీరోయిన్ విషయంలో ఎలాంటి తప్పు చేసారు.ఎందుకు చంపాలనుకుంటుంది.

అనేది ఇప్పుడు తెలుసుకుందాం.రామ్ చరణ్ ని చంపాలని చూసిన హీరోయిన్ ఎవరో కాదు కాజల్ అగర్వాల్.

అయితే నిజంగా రామ్ చరణ్ ని కాజల్ అగర్వాల్ చంపుతానందా అంటే అవి కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal) ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు సరదాగా మాట్లాడిన మాటలు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.కాజల్, రామ్ చరణ్ ల కాంబోలో నాయక్, మగధీర,గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాలు వచ్చాయి.

"""/" / ఈ సినిమాలో నటిస్తున్న టైం లో వీరి మధ్య ఎన్నో ఫన్నీ గొడవలు జరిగాయట.

ఇక మగధీర ( Magadheera ) సినిమా టైంలో కాజల్ ను ప్రతిసారి రామ్ చరణ్ ఆట పట్టించే వాడట.

అంతేకాదు రాంచరణ్ దగ్గర ఉండే గుర్రం పేరు కూడా కాజల్ అవ్వడంతో ప్రతిసారి కాజల్ అంటూ తన గుర్రాన్ని పిలుస్తూ కాజల్ ని ఆట పట్టించే వారట ఇదంతా పక్కన పెడితే ఓసారి కాజల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు యాంకర్ ఆమెను రాపిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా మీరు అవకాశం వస్తే ఎవరిని చంపేస్తారు.

ఎవరిని పెళ్లి చేసుకుంటారు.ఎవరితో లేచిపోతారు అని అడిగింది.

దీనికి కాజల్ సింపుల్ గా సమాధానం ఇస్తూ నేను ఎన్టీఆర్ తో లేచిపోయి, ప్రభాస్ ( Prabhas ) ని పెళ్లి చేసుకొని,ఛాన్స్ వస్తే రామ్ చరణ్ ని చంపేస్తా అంటూ ఆన్సర్ ఇచ్చింది.

"""/" / అయితే అప్పటి వీడియో రీసెంట్ గా మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో ఈ వీడియో చూసిన మెగా అభిమానులు కాజల్ అలా ఎలా మాట్లాడుతుంది అంటూ ఫైర్ అవుతున్నారు.

కానీ కాజల్ ( Kajal ) సరదాగా మాట్లాడింది అని వారికి కూడా తెలుసు.

అయినప్పటికీ కూడా ఈ వీడియోని వైరల్ చేస్తూ కాజల్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

పుష్ప 2 లో ఫాహాద్ ఫజిల్ క్యారెక్టర్ ను సుకుమార్ పట్టించుకోవడం లేదా..?