ఒకప్పుడు హిట్ సినిమాలు తీసి ఇప్పుడు ఫేడ్ ఔట్ అయిన డైరెక్టర్లు…
TeluguStop.com
ఒకప్పుడు మంచి సినిమాలు తీసి ఇప్పుడు ఫేడ్ ఔట్ అయిన డైరెక్టర్లు( Directors ) చాలా మంది ఉన్నారు.
కానీ అందులో కొందరి గురించి మనం మాట్లాడుకుందాం.ముఖ్యం గా సినిమా ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్లలో అప్పట్లో సూపర్ సక్సెస్ వినిమలు తీసిన డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి( SV Krishna Reddy ) ఈయన తీసిన ప్రతి సినిమాకి ఈయనే రైటర్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అన్ని ఆయనే అనే విషయం మనకు చాలా స్పష్టం గా తెలుస్తుంది.
"""/" /
అయితే ఈ సినిమాలు అన్ని కూడా ఆ హీరోలకి మంచి ఇమేజ్ ను అందించాయి.
ఈయన ముఖ్యం గా జగపతి బాబు శ్రీకాంత్ తో చాలా సినిమాలు తీసి మంచి సక్సెస్ అందుకున్నాడు.
వినోదం,( Vinodam ) ఆహ్వానం,( Ahwanam ) మావి చిగురు, ఎగిరే పావురం, శుభలగ్నం, యమలీల లాంటి సినిమాలతో సూపర్ సక్సెస్ లు అందుకున్నాడు అయితే ఆయనకి వరుస గా ప్లాప్ లు రావడం తో ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయ్యాడు అప్పుడప్పుడు కొన్ని సినిమాలు తీసినప్పటికి అవి పెద్దగా సక్సెస్ కాలేక పోతున్నాయి.
"""/" /
ఇక ఈ కోవలోకి చెందిన డైరెక్టర్లలో వి సముద్ర( Director V Samudra ) ఒకడు ఈయన కూడా ఆయన కెరియర్ లో చాలా సక్సెస్ ఫీల్ సినిమాలు తీశాడు అయిన కూడా అయం కెరియర్ అనేది ప్రస్తుతం ఫెడ్ ఔట్ లో ఉన్నది అనే తెలుస్తుంది.
ఎందుకంటే ఆయన కి వరుస ప్లాప్ లు రావడం తో ఆయన సినిమాలు చేయడం లేదు ఒకవేళ సినిమాలు చేసిన కూడా అవి ప్లాప్ అవుతున్నాయి.
అందుకే ఆయన ని ఏ హీరో కూడా నమ్మడం లేదు అందుకే ఇక్కడ హిట్ ఉంటేనే వాళ్ల కి మంచి గిరాకీ ఉంటుంది లేకపోతే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ లో ఎవరూ పట్టించుకోరు.
త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ పోసాని పేరు ప్రస్తావించిన పూనమ్.. అసలేం జరిగిందంటే?