30 ఏళ్లయినా గుర్తుండిపోయే టాలీవుడ్ సినిమాల్లోని డైలాగులు

సినిమాల ప్ర‌భావం మ‌నిషి జీవితం మీద ఎంతో ఉంటుంది.మూడు గంట‌ల సినిమాలు 30 ఏండ్ల వ‌ర‌కు గుర్తుండేవి ఎన్నో ఉన్నాయి.

ఆయా సినిమాల్లోని కొన్ని డైలాగులు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేం.అలాంటి కొన్ని ఆల్ టైం హిట్ డైలాగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం! H3 Class=subheader-styleకేజీఎఫ్:/h3p """/"/ ఈసినిమాలోని ప్ర‌తి సీన్ తో పాటు డైలాగ్ అద్బుతం.

అందులో ప్రపంచంలో తల్లిని మించిన యోధులు మరెవ్వరూ లేరు అని హీరో నోటి వ‌చ్చే ఈ మాట అంద‌రినీ ఎంతో ఆక‌ట్టుకుంటుంది.

త‌ల్లి గురించి ఇంత‌కంటే బాగా ఎవ‌రూ చెప్ప‌లేరు అనిపిస్తుంది.h3 Class=subheader-styleగ‌బ్బ‌ర్ సింగ్:/h3p """/"/ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లో మంచి పంచ్ డైలాగులు ఉంటాయి.

ఆయ‌న న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలోనూ నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అంటూ చెప్పిన డైలాగ్ జ‌నాల నోళ్ల‌లో నానిపోయింది.

H3 Class=subheader-styleపోకిరి:/h3p """/"/ మ‌హేష్ బాబు, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో వ‌చ్చిన ఈ చిత్రంలో డైలాగులు జ‌నాల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి.

అందులో ప్రధానంగా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు.

అనే డైలాగ్ బాగా ఫేమ‌స్ అయ్యింది.h3 Class=subheader-styleమ‌గధీర‌:/h3p """/"/ రాజ‌మౌళి తెర‌కెక్కించి ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది.

ఈ సినిమాలో యుద్ధ స‌మ‌యంలో రాం చ‌ర‌ణ్ చెప్పే ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్.

వందమందిని ఒకేసారి పంపించు.అనే డైలాగ్ బాగా పాపుల‌ర్ అయ్యింది.

H3 Class=subheader-styleఇంద్ర‌:/h3p """/"/ చిరంజీవి న‌టించి ఈ సినిమాలోనూ మంచి డైలాగులున్నాయి.అందులో వీర శంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా.

అంటూ చిరంజీవి నోటి వెంట వ‌చ్చే ఈ డైలాగ్ ప్రేక్ష‌కుల చేత ఈల‌లు కొట్టించింది.

H3 Class=subheader-styleసింహా:/h3p """/"/ బాల‌య్య డైలాగులంటే ప్రేక్ష‌కుల‌కు ఎంతో పండ‌గ‌.ఆయ‌న న‌టించిన సింహా సినిమాలో చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు.

అనే డైలాగ్ చాలా ఫేమ‌స్ అయ్యింది.h3 Class=subheader-styleనరసింహ నాయుడు:/h3p """/"/ బాల‌య్య ఈ సినిమాల‌లో డైలాగుల‌తో చంపేస్తాడు.

కత్తులతో కాదు , కంటి చూపుతో చంపేస్తా అంటూ 20 ఏండ్ల క్రితం చెప్పిన ఈ డైలాగ్ ప‌వ‌ర్ ఇప్ప‌టికీ త‌గ్గ‌లేదు.

H3 Class=subheader-styleబొమ్మ‌రిల్లు:/h3p """/"/ ఫీల్ గుడ్ మూవీ బొమ్మ‌రిల్లులోనూ మంచి డైలాగులు అద‌రినీ ఆక‌ట్టుకున్నాయి.

ఇంకేం కావాలి.వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ.

అనే మాట తెలుగు ప్ర‌జ‌ల రింగ్ టోనుగా మారిపోయింది.h3 Class=subheader-styleబాహుబ‌లి:/h3p """/"/ ఈ సినిమాల‌లోనూ ప‌లు డైలాగులు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి.

నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలే మామా.

అనే మాట తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో గుర్తుండిపోతుంది.h3 Class=subheader-styleభాషా:/h3p """/"/ ఈయ‌న సినిమాల్లోనూ ఎన్నో డైలాగులు అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి.

వాటిలో భాషా సినిమాలో చెప్పిన ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టు.అనే డైలాగ్ ఎంతో పాపుల‌ర్ అయ్యింది.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లను కచ్చితంగా తినాల్సిందే!