సినిమాల్లో భార్యాభర్తలుగా నటన ..సీన్ కట్ చేస్తే రియల్ లైఫ్ లో భార్య భర్తలే..?
TeluguStop.com
రీల్ లైఫ్‌లో భార్యా భర్తలుగా చేసిన ఎంతో మంది నటీనటులు.రియల్ లైఫ్ లోనూ అదే బంధాన్ని కొనసాగించారు.
సినిమాల్లో కలిసి నటించి.ప్రేమతో దగ్గరై.
పెళ్లితో ఒక్కటైన జంటలు చాలా ఉన్నాయి.తెలుగు సినీ పరిశ్రమలో రీల్ లైప్ మీదుగా రియల్ లైఫ్ దాంపత్యంలోకి అడుగులు వేసిన జంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
H3 Class=subheader-styleసూపర్ స్టార్ క్రిష్ణ, విజయ నిర్మల/h3p """/"/
సూపర్ స్టార్ క్రిష్ణ, విజయ నిర్మల సినిమాల ద్వారా కలిశారు.
ఇద్దరూ సాక్షి సినిమాలో కలిసి పనిచేశారు.అప్పటికే వీరిద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి.
అయినా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.అనంతరం మంచి దంపతులుగా గుర్తింపు పొందారు.
విజయ నిర్మల తొలి భర్తకు జన్మించిన కుమారుడు నటుడు నరేష్.క్రిష్ణతో పిల్లల్ని కనలేదు.
H3 Class=subheader-styleరాజశేఖర్ – జీవిత/h3p """/"/
ఈ జంట కూడా ముందుగా సినిమాల్లో కలిసి నటించి.
తర్వాత పెళ్లి చేసుకున్నారు.తలంబ్రాలు సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసిన రాజశేఖర్.
ఆ మూవీ హీరోయిన్ జీవితను వివాహం చేసుకున్నారు.అప్పట్లో వీరి పెళ్లి సంచలనంగా మారింది.
ఆ తర్వాత జీవిత సినిమాలకు దూరం అయ్యింది.h3 Class=subheader-styleనాగార్జున –అమల/h3p """/"/
వీరిద్దరు తొలుత శివ సినిమాలో నటించారు.
ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.అనంతరం నిర్ణయం సినిమాలో నటించారు.
ఆ సమయంలో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.h3 Class=subheader-styleశ్రీకాంత్ – ఊహ/h3p """/"/
సౌతిండియాలో మంచి నటిగా గుర్తింపు పొందిన ఊహ.
తెలుగలో శ్రీకాంత్‌తో ఎక్కువ సినిమాలు చేసింది.ఆ తర్వాత అతడినే పెళ్లి చేసుకుంది.
హైదరాబాద్‌లోనే సెటిల్ అయ్యింది.వీరికి ముగ్గురు పిల్లలు.
పెద్ద కొడుకు నిర్మల కాన్వెంట్ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు.h3 Class=subheader-styleమహేశ్ బాబు – నమ్రత/h3p """/"/
వంశీ మూవీలో కలిసి నటించిన వీరిద్దరు ప్రేమలో పడ్డారు.
ఐదేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్ఆరు.పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరం అయ్యింది.
మహేష్ సూపర్ స్టార్‌గా ఎదిగాడు.ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.
గౌతమ్, సితార.h3 Class=subheader-styleశివబాలజి- మధుమిత/h3p """/"/
శివబాలాజీ సినిమాల్లో చిన్న హీరోగా పరిచయం అయ్యాడు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు.సహనటి మధుమితను పెళ్లి చేసుకున్నాడు.
శివబాలాజి.బిగ్ బాస్-1 టైటిల్ గెలిచి మరింత గుర్తింపు పొందాడుజ వీరికి ఇద్దరు పిల్లలు.
H3 Class=subheader-styleవరుణ్ సందేశ్ – వితికా శేరు/h3p """/"/
వీరిద్దరూ సినిమా ద్వారా పరిచయం అయ్యారు.
పడ్డానండి ప్రేమలో మరి అనే మూవీలో ఇద్దరు కలిసి నటించారు.అప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.
ఆ తర్వాత పెల్లి చేసుకున్నారు.హ్యాపీ డేస్ సినిమాతో పరిచయం అయిన వరుణ్.
చిన్న ఏజ్ లోనే మంచి గుర్తింపు పొందాడు.h3 Class=subheader-styleనాగచైతన్య – సమంత/h3p """/"/
ఏం మాయ చేశావే సినిమాతో మంచి విజయం సాధించిన ఈ జంట.
మూడు సినిమాల్లో కలిసి నటించారు.అనంతరం ప్రేమించుకున్నారు.
పెద్దల ఇష్టంతో ఒక్కటయ్యారు.వీరి పెళ్లి హిందూ, క్రిస్టియన్ పద్దతిలో జరిగింది.
వీళ్లే కాకుండా పవన్ – రేణు దేశాయ్ సహా పలువురు సినిమా తారలు తోటి నటులనే పెళ్లి చేసుకున్నారు.
సముద్రపు అడుగున కొత్త ప్రపంచం.. భూపొరల్లో భారీ జీవులను చూసి సైంటిస్టులు షాక్..!