హాలీవుడ్ కి పోటీ ఇచ్చే స్థాయిలో ఉన్న 8 తెలుగు సినిమాలు
TeluguStop.com
సినిమా రంగాలు చాలా ఉన్నాయి.టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అంటూ ఏ భాషకు ఆ సినిమా ఇండస్ట్రీ ఉంది.
ఎక్కడైనా సినిమా తీసే విధానం ఒక్కటే అయినా.టేకింగ్ లెవల్స్ టెక్నికల్ గా , లాజికల్ గా చాలా తేడా ఉంటుంది.
ఇండియన్ మూవీస్ ను హాలీవుడ్ మూవీస్ తో పోల్చడం కాస్త కష్టమే.కానీ కొన్ని కొన్ని బాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్ సినిమాలు సైతం అదే రేంజిలో ఉండటం విశేషం.
అలా ఉన్న తెలుగు సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.h3 Class=subheader-styleనేనొక్కడినే/h3p """/"/
హాలీవుడ్ లుక్ ఉన్న హీరో, ఆ స్థాయిలో సినిమా తీయగల డైరెక్టర్ కలిసి తీసిన సినిమా 1 నేనొక్కడినే.
సినిమా హిట్టా, ఫట్టా అనే విషయం పక్కన పెడతే.టేకింగ్ లెవల్స్ మాత్రం హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి.
H3 Class=subheader-styleనాన్నకు ప్రేమతో/h3p """/"/
జూనియర్ ఎన్టీఆర్ లుక్ చూడగానే ఫిదా అయ్యారు.ఈ సినిమా చాలా నీట్ గా ఉంటుంది.
జస్ట్ లైక్ హాలీవుడ్ మూవీలా.h3 Class=subheader-styleఘాజీ/h3p """/"/
రానా హీరోగా చేసిన ఈ సినిమా ఈ అచ్చం హాలీవుడ్ మూవీలాగే ఉంటుంది.
సముద్రగర్భంలో సబ్ మెరైన్ చేసే యుద్ద సీన్లు వారెవ్వా అనిపిస్తాయి.దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన టేకింగ్ లెవల్స్ ఓ రేంజిలో ఉన్నాయి.
H3 Class=subheader-styleఅంతరిక్షం/h3p """/"/
ఇలాంటి సినిమాలు తెలుగులో తీయాలంటే నిజంగా గట్స్ ఉండాలి.స్పేస్ కేంద్రంగా ముందుకు సాగే ఈ సినిమా అంతరిక్షంలో ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు చూపడం నిజంగా గ్రేట్.
H3 Class=subheader-styleఈగ/h3p """/"/
ఈగ సినిమాను రాజమౌళి విజువల్ వండర్ గా తెరకెక్కించారు.కేవలం హాలీవుడ్ లో మాత్రమే సాధ్యం అయ్యే ఇలాంటి వింత సినిమాలను తెలుగు తెరపై చూపించారు.
తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా చూసి అద్భుతం అనడం విశేషం.h3 Class=subheader-styleబాహుబలి/h3p """/"/
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాహుబలి ఓ వండర్.
దేశ సినిమా స్థాయి హాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోదని చెప్పాడు రాజమౌళి.ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈసినిమా.
ఇండియన్ ఇండస్ట్రీ సత్తా ఏంటో చూపించింది.h3 Class=subheader-styleఆదిత్య 369/h3p """/"/
టైం మిషన్ లో ముందుకు, వెనక్కి వెళ్లడం అనే కాన్సెప్ట్ నిజంగా అద్భుతం.
అప్పట్లోనే ఈ ఆలోచనను తెరమీద పెట్టడం అంటే వారి ఆలోచనను మెచ్చుకోక తప్పదు.
H3 Class=subheader-styleపుష్పక విమానం/h3p """/"/
ఏ టెక్నాలజీ లేని రోజుల్లోనే అద్భుత విజువల్ వండర్ గా ఈ సినిమా తెరమీదకు వచ్చింది.
ఈ సినిమా మేకింగ్ లెవల్స్ హాలీవుడ్ ను తలదన్నేలా ఉండటం విశేషం.
గేమ్ ఛేంజర్ రెండు రోజుల కలెక్షన్ల లెక్కలివే.. రెండో రోజు ఎంత వచ్చాయంటే?