ఐదుకు పైగా భాషల్లో రీమేక్ అయిన తెలుగు సినిమాలు ఏంటో తెలుసా?

మంచి కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా సూపర్ సక్సెస్ అవుతుంది.విక్టరీ కొట్టిన సినిమాలు పలు భాషల్లోకి రీమేక్ అవుతాయి.

అలా తెలుగు సూపర్ హిట్ కొట్టిన పలు తెలుగు సినిమాలు పలు భాషల్లోకి రీమేక్ అయ్యాయి.

తెలుగులో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచిన ఈ సినిమాల‌ను ఇత‌ర భాష‌ల్లో రిమేక్ చేస్తే అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాయి.

తెలుగులో రూపొంది ఐదుకు పైగా భాష‌ల్లోకి రిమేక్ చేయ‌బ‌డ్డ తెలుగు సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

H3 Class=subheader-styleఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే/h3p వెంక‌టేష్ హీరోగా సెల్వ రాఘ‌వ‌న్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా 5 భాష‌ల్లోకి రిమేక్ అయ్యింది.

త‌మిళ్ , బెంగాలీ, భోజ్ పురి, క‌న్న‌డ‌, ఒడియా భాష‌ల్లోకి రిమేక్ చేయ‌బ‌డింది.

అన్ని భాష‌ల్లో సూప‌ర్ హిట్ గా నిలిచింది.h3 Class=subheader-styleఒక్క‌డు/h3p """/"/ మ‌హేష్ బాబు హీరోగా, గుణ శేఖ‌ర్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన ఈ తెలుగు సినిమా కూడా 5 భాష‌ల్లోకి రిమేక్ అయ్యింది.

త‌మిళ్ , క‌న్న‌డ‌, బెంగాళీ, హిందీ, ఒడియా భాష‌ల్లోకి రిమేక్ చేయ‌బ‌డి మంచి విజయం సాధించింది.

H3 Class=subheader-styleమ‌ర్యాద రామ‌న్న/h3p """/"/ సునీల్ హీరోగా రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన ఈ తెలుగు సినిమా సైతం 5 భాష‌ల్లోకి రిమేక్ అయ్యింది.

కన్న‌డ‌, బెంగాళీ, హిందీ, త‌మిళ్, మ‌ళ‌యాళ భాష‌ల్లోకి రిమేక్ అయి మంచి విజయాన్ని అందుకుంది.

H3 Class=subheader-styleపోకిరి/h3p """/"/ మ‌హేష్ బాబు హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా5 భాష‌ల్లోకి రిమేక్ అయ్యింది.

తమిళ్ , క‌న్న‌డ‌, బెంగాళీ, హిందీ, ఒడియా భాష‌ల్లోకి రిమేక్ చేయ‌బ‌డింది.అన్ని భాషల్లో మంచి విజయం అందుకుంది.

H3 Class=subheader-styleవిక్ర‌మార్కుడు/h3p """/"/ ర‌వితేజ హీరోగా రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా 6 భాష‌ల్లోకి రిమేక్ అయ్యింది.

కన్న‌డ‌, త‌మిళ్, హిందీ, బెంగాలీ, బంగ్లాదేశ్ బెంగాళీలో 2 సార్లు రిమేక్ చేయ‌బ‌డింది.

అన్ని చోట్ల హిట్ కొట్టింది.h3 Class=subheader-styleనువ్వొస్తానంటే నేనొద్దంటానా/h3p """/"/ సిద్దార్థ హీరోగా ప్ర‌భుదేవ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా అత్యధికంగా 9 భాష‌ల్లోకి రీమేక్ అయ్యింది.

తమిళ్ , కన్న‌డ‌, బెంగాళీ, మణిపూరి, ఒడియా, పంజాబీ, హిందీ, బంగ్లాదేశ్, నేపాల్ భాష‌ల్లో రిమేక్ చేయ‌బ‌డింది.

అన్నిచోట్ల విజయం సాధించింది.