ఈ సినిమాల కథలు ప్రేక్షకులకు అర్థం కాకనే ఫ్లాప్ అయ్యాయి..?
TeluguStop.com
ఒక సినిమా హిట్ కావాలంటే అందులో స్టోరీ గొప్పగా ఉండటమే కాదు అది ప్రేక్షకులందరికీ అర్థమయ్యేలా ఉండాలి.
లేకపోతే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అందుకోక తప్పదు.కొన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అర్థం కాకపోవడంతో అవి ఫ్లాప్ అయ్యాయి.
అవి ఏవో తెలుసుకుందాం.h3 Class=subheader-style• సాహో/h3p
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన సాహో మూవీ( Saaho ) హాలీవుడ్ లెవెల్ లో ఉంటుంది స్టోరీ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు కానీ ప్రేక్షకులకు ఇది అర్థం కాలేదు.
అందువల్ల బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. """/" /
H3 Class=subheader-style• కోబ్రా/h3p
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది.
కానీ సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి స్టోరీ అర్థం చేసుకోలేక ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యారు.
అందువల్ల ఈ మూవీ పెద్దగా ఆడలేదు. """/" /
H3 Class=subheader-style• వన్: నేనొక్కడినే/h3p
వన్ నేనొక్కడినే( One Nenokkadine ) సినిమా చాలా బాగుంటుంది.
అయితే అప్పటి ప్రేక్షకులకు ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలు అర్థం చేసుకునే స్థాయిలో ఉండకపోవడం వల్ల ఈ మూవీ ఫ్లాప్ అయ్యి అయింది.
"""/" /
H3 Class=subheader-style• పొన్నియన్ సెల్వన్/h3p
పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1( Ponniyin Selvan 1 ) సినిమా తమిళనాడులో హిట్ అయింది కానీ మన తెలుగులో మాత్రం ఫ్లాప్ అయింది.
ఎందుకంటే ఈ మూవీలో క్యారెక్టర్స్, వారి మధ్య ఉన్న లింక్ అనేది చాలామందికి కన్ఫ్యూజింగ్గా అనిపించింది.
పాత్రలు పేర్లు కూడా గుర్తు పెట్టుకోవడానికి వీలు లేకుండా ఉంటాయి.మణిరత్నం తీసిన ఈ సినిమా తమిళ వాళ్లకు బాగా అర్థమయింది కానీ తెలుగు వారికి ఆ మూవీ స్టోరీ గురించి పెద్దగా అవగాహన లేక ఇది ఫ్లాప్ అయ్యింది.
"""/" /
H3 Class=subheader-style• అ!/h3p
నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసిన అ! సినిమా( Awe Movie ) చాలా బాగుంటుంది.
క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు.కానీ ఆ క్లైమాక్స్ అనేది చాలామందికి అర్థం కాలేదు.
అందువల్ల ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. """/" /
H3 Class=subheader-style• ఖలేజా మూవీ/h3p
మహేష్ బాబు హీరోగా నటించిన ఖలేజా మూవీలో( Khaleja ) కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
మహేష్ చాలా బాగా నవ్విస్తాడు కూడా.కానీ స్టోరీలో క్లారిటీ అనేది మిస్ అయింది.
ఒక ప్రేక్షకుడికి ఈ సినిమా ద్వారా త్రివిక్రమ్ ఏం చెప్పదలుచుకున్నాడో సరిగ్గా చెప్పలేకపోయాడు.
అప్పటి ప్రేక్షకులు కూడా దీని అర్థం చేసుకోలేకపోయారు.
కీర దోసతో ఆరోగ్యం మెరుగు.. రోజు ఉదయం ఇలా తీసుకుంటే మస్తు లాభాలు!