బాలీవుడ్ ను దెబ్బ మీద దెబ్బ కొడుతున్న టాలీవుడ్…

సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది.ఇక ఏ భాషలో సినిమాలు తీసినా కూడా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఆడియన్ ఆ సినిమాను చూస్తూ ఆదరిస్తూ వస్తున్నారు.

ఇక ఏది ఏమైనా అలాంటి సినిమాలను చూడడంలో గాని సినిమాను ఆదరించడంలో గాని తెలుగు ప్రేక్షకులైతే ముందు వరుసలో ఉంటున్నారు.

ఇప్పటివరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన చాలామంది దర్శకులు( Directors ) వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో ఎప్పుడైతే రాజమౌళి ,బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందనే చెప్పాలి.

"""/" / మరి ఇలాంటి క్రమంలో మన తెలుగు హీరోలు ( Telugu Heroes )కూడా మంచి సినిమాలను చేస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ పడుతున్నారు.

బాలీవుడ్ హీరోలు( Bollywood Heroes ) ఒకప్పుడు మనల్ని పట్టించుకునే వారు కాదు.

అయినప్పటికి మన వాళ్లు మాత్రం ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ కొడుతూ వాళ్లను కోలుకోకుండా చేస్తున్నారు.

ఒక సినిమాను మించి మన తెలుగు సినిమాలు మరొకటి మంచి విజయాలను సాధించడంతో ఆ విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచిన మన దర్శకులు నిజంగా గొప్ప వాళ్ళనే చెప్పాలి.

అలాగే మన హీరోలు కూడా స్టార్ స్టేటస్ ని అందుకుంటూ ముందుకు దూసుకెల్లడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక ఏది ఏమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది.

"""/" / కాబట్టి ఈ సినిమాలతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.

చూడాలి మరి ఇక మీదట వీళ్ళు చేయబోయే సినిమాలు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాయి అనేది.

ఇక మొత్తానికైతే బాలీవుడ్ దర్శకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మన తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగుతుంది.

బడ్జెట్ 7 కోట్లు.. కలెక్షన్లు 75 కోట్లు.. ఈ హిట్ మూవీ ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే!