గోన గన్నారెడ్డి పాత్రను వదులుకున్న టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ అనుష్కకి ప్రత్యేక స్థానం ఉంటుంది.కమర్షియల్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలు అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్ అనుష్క.

ఇక బాహుబలి సినిమా హిట్ అయిన సందర్భంగా అనుష్క అనేక లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది.

అలా నటించిన సినిమాలలో ఓ రుద్రమదేవి సినిమా కూడా ఒకటి.ఈ చిత్రం గుణశేఖర్ దర్శకత్వంలో రాగా ఇందులో అనుష్క తో పాటు అల్లు అర్జున్, రాణా ప్రధాన పాత్రల్లో నటించారు.

రుద్రమదేవి సినిమా మంచి విజయం సాధించగా పరభాషలో సైతం ఈ చిత్రాన్ని డబ్ చేసి వదిలారు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ తెలంగాణ యాసులో నీ మొలతాడులో నా తాయత్తు అంటూ చెప్పిన డైలాగులకి థియేటర్లో చప్పట్లు వర్షం కురిసింది.

పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఆ సినిమాలో అనుష్కతో పాటు అల్లు అర్జున్ బాగా హైలైట్ అయ్యాడు.

అయితే ఈ సినిమా లో నటించడానికి అల్లు అర్జున్ పాత్రలో అనేక మందిని ముందుగా అనుకున్నప్పటికీ వారెవరు కుదరకపోవడంతో చివరికి అల్లు అర్జున్ తో చేయాల్సి వచ్చింది.

మరి గోన గన్నారెడ్డి పాత్రను వదులుకున్న ఆ టాలీవుడ్ హీరోలు ఎవరో చూద్దాం.

"""/"/ H3 Class=subheader-styleతారక్/h3p తారక్ కి మొదట దర్శకుడు గుణ శేఖర్ ఈ కథ చెప్పగా గొనా గన్నారెడ్డి పాత్ర విధానం బాగా నచ్చినప్పటికీ బీచ్ కాళీ లేకపోవడంతో ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు.

H3 Class=subheader-styleమహేష్ బాబు/h3p దర్శకుడు గుణశేఖర్ గోన గన్నారెడ్డి పాత్ర కోసం మహేష్ బాబును సైతం సంప్రదించాడట కానీ ఆ పాత్ర తనకు సూటు కాదని చెప్పి తిప్పి పంపేశాడట.

అలా ఈ ఇద్దరు టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్ కి ఎంతో మంచి పేరు తెచ్చిన గోన గన్నారెడ్డి పాత్రను వదులుకున్నారు.

అయాన్ క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోతుంది.. అల్లు శిరీష్ కామెంట్స్ వైరల్!