ఈ హీరోలంతా నటులు మాత్రమే కాదు రైటర్స్ కూడా..!

ఈ హీరోలంతా నటులు మాత్రమే కాదు రైటర్స్ కూడా!

యాక్టింగ్, రైటింగ్ అనేవి రెండు డిఫ‌రెంట్ స్కిల్స్.ఈ రెండు ఓకే స‌మ‌యంలో చేయ‌డం అంటే రెండు ప‌డ‌వ‌ల మీద కాళ్లు పెట్టి ప్ర‌యాణించ‌డ‌మే అవుతుంది.

ఈ హీరోలంతా నటులు మాత్రమే కాదు రైటర్స్ కూడా!

మ‌రి మ‌న తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో అటు యాక్టింగ్ తో పాటు ఇటు రైటింగ్ లో రాణిస్తున్న మ‌ల్టీ టాలెంట్ హీరోలు చాలా మంది ఉన్నారు.

ఈ హీరోలంతా నటులు మాత్రమే కాదు రైటర్స్ కూడా!

ఇంత‌కీ వారు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.అడ‌వి శేషు """/"/ ఈ హీరోకు చాలా క‌ళ‌లు తెలుసు.

ఓ వైపు న‌టుడిగా త‌న స‌త్తా చాటుతూనే కృష్ణం, గూడ‌చారి, ఎవ‌రు సినిమాల‌కు క‌థ‌తో పాటు, స్క్రీన్ ప్లే అందించాడు.

న‌వీన్ పొలిశెట్టి త‌న చ‌క్క‌టి న‌ట‌న‌తో పాటు అద్భుత టైమింగ్ తో కామెడీ పేల్చే ఈ యంగ్ హీరో సైతం ర‌చ‌యిత‌గా ముందుకు సాగుతున్నాడు.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాకు స్క్రీన్ ప్లే రాశాడు.సిద్దు జొన్న‌ల గ‌డ్డ‌ """/"/ తాజాగా ఈ న‌టుడు సైతం మా వింత గాధ వినుమా అనే సినిమాకు క‌థ‌, స్క్రీన్ ప్లే అందించాడు.

ఈ సినిమా మంచి హిట్ అయ్యింది.కృష్ణ అండ్ హిస్ లీలా అనే సినిమాతో మంచి హిట్ కొట్టాడు సిద్దు.

నాగ‌శౌర్య‌ """/"/ ప‌లు సినిమాల్లో హీరోగా న‌టించిన నాగ‌శౌర్య కూడా మంచి రైట‌ర్.తాజాగా అశ్వ‌థామ అనే సినిమాకు స్టోరీ రాశాడు.

ఈ మూవీకి త‌నే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు.విశ్వ‌క్షేన్ """/"/ మ‌ళ‌యాలం మూవీని తెలుగులో ఫ‌ల‌క్ నుమా దాస్ పేరుతో రీమేక్ చేశారు.

ఈ సినిమాకు త‌నే స్క్రీన్ ప్లే రాసుకున్నాడు.మంచు విష్ణు """/"/ కాజ‌ల్ ను త‌న సిస్ట‌ర్ క్యారెక్ట‌ర్ చేయించి మంచు మ‌నోజ్ హీర‌గా మోస‌గాళ్లు సినిమా తీసుకున్నాడు విష్ణు.

స్కామ్ నేప‌థ్యంలో కొన‌సాగుతున్న ఈ సినిమాకు త‌నే స్టోరీ రాసి, త‌నే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

.

తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్.. సినీ ఇండస్ట్రీలో నయా సెంటిమెంట్!