పొలోమని సినిమాలు చేసుకుంటూ వెళ్తారు కానీ ఒక్క హిట్టూ కొట్టలేరు.. ఎవరంటే..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో( Telugu Film Industry ) కొంతమంది హీరోలు ఐదేళ్ల సమయంలో దాదాపు మూడు నాలుగు సూపర్ హిట్స్ అందుకుంటారు.

కొంతమంది కనీసం రెండు హిట్స్ అయినా సాధిస్తుంటారు.కానీ కొందరు హీరోలు ఐదేళ్ల వ్యవధిలో ఎక్కువ సినిమాలు చేస్తారు కానీ ఒకట్రెండు హిట్స్ కూడా కొట్టలేదు.

ఏదో వారి అదృష్టం కొద్దీ ఒక మూవీ హిట్ అవుతుంది, మరొకటి అబౌవ్‌ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంటుంది.

మరి ఇలా చాలామంది సమయాలను వేస్ట్ చేస్తూ అభిమానులకు ఎప్పుడూ నిరాశ కలిగిస్తుంటారు.

ఆ టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసుకుందాం. """/" / H3 Class=subheader-style• అక్కినేని నాగచైతన్య/h3p నాగచైతన్య వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు.

కానీ ఈ హీరో ఎప్పుడో ఒకసారి తప్ప తరచుగా హిట్స్ సాధించలేడు.ఈ నటుడి కెరీర్ మొత్తంలో ఏ మాయ చేసావే, 100% పర్సెంట్ లవ్, మజిలీ వంటి కొన్ని సినిమాలు మాత్రమే హిట్స్ అయ్యాయి.

అంత ఎందుకు రీసెంట్ గా తీసిన కస్టడీ, థాంక్యూ( Custody, Thank You ) సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లు అయ్యాయి.

ప్రేమమ్‌, మజిలీ వంటి సినిమాలు బాగానే ఉంటాయి కానీ అవి మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కాలేదు.

ఈరోజుల్లో చాలా మంది హీరోల సినిమాలు వేరే భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతున్నాయి.

ఈ అక్కినేని హీరో సినిమాలు మాత్రం స్థానికంగా మాత్రమే విజయవంతంగా ఆడుతున్నాయి.వేరే భాషల్లో పెద్దగా హిట్స్ కావడం లేదు.

ఈ హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తండేల్ ( Tandel )సినిమాలో చేస్తున్నాడు.

అయితే ఈ మూవీ హిట్ అయితేనే అతని కెరీర్‌ మంచిగా సాగిపోతుంది.అలా జరగకపోయినా ఈ హీరో తనకున్న బ్యాక్‌గ్రౌండ్, మనీ కారణంగా మళ్లీ సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతాడు.

"""/" / H3 Class=subheader-style• శర్వానంద్/h3p( Sharwanand ) ఐదో తారీఖు సినిమాతో( Ido Tarikhu ) మూవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు శర్వానంద్.

అయితే ఈ సినిమా నాది అని చెప్పుకోవడానికి ఈ హీరో ఇప్పటిదాకా ఒక్క పెద్ద హిట్ కూడా అందుకోలేకపోయాడు.

ఈ హీరో జాను సినిమా( Jaanu Movie )తో కూడా ఫ్లాప్ అందుకున్నాడు.

దాని తర్వాత హీరోగా చేసిన శ్రీకారం, ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం, మనమే సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.

ఈ హీరో ఎప్పుడు హిట్ కొట్టాడో కూడా గుర్తు లేక ఫ్యాన్స్ చాలా నిరాశపడుతున్నారు.

ఇప్పుడు ఈ హీరో తన 36వ 37వ సినిమాల్లో నటిస్తున్నాడు.వీటితోనైనా హిట్స్ అందుకుంటాడో లేదో చూడాలి.

ఈ రోజుల్లో కొత్తగా వచ్చిన హీరోలు కూడా పాన్ ఇండియా ఆ రేంజ్ లో హిట్స్ సాధిస్తున్నారు.

ఈ హీరో సినిమాలు చేయడం ప్రారంభించి ఎంతో కాలం అవుతున్నా సరే ఇప్పటికి ఒక్క తెలుగు పరిశ్రమకే పరిమితమయ్యాడు.

యూఏఈలో భారతీయ మహిళకు మరణశిక్ష అమలు .. చివరి కోరిక ఇదే