ఎన్టీఆర్ నుంచి అఖిల్ వరకు ముదురు భామలతో జోడి కట్టిన 13 మంది హీరోలు

సినిమాల్లో ఏజ్ తో సంబంధం లేదు.హీరోకు తగిన హీరోయిన్ ఎవరు బాగుంటారో దర్శక నిర్మాతలు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు.

అలా కలిసి నటించిన హీరో, హీరోయిన్లలో చాలా మంది హీరోల వయసుతో పోల్చితే.

హీరోయిన్ల వయసే పెద్దది.ఇంతకీ వయసులో తమ కంటే చిన్న హీరోలతో నటించిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

H3 Class=subheader-style*సంబరం/h3p ఈ సినిమాలో నితిన్, నిఖిత కలిసి నటించారు.నితిన్ బర్త్ డే (మార్చి 30, 1983) నిఖిత బర్త్ డే (జూలై 6, 1981) H3 Class=subheader-style*రామ్/h3p """/"/ ఈ సినిమాలో నితిన్, హ్రిషితా కలిసి నటించారు.

నితిన్ బర్త్ డే (మార్చి 30, 1983) హ్రిషితా భట్ (మే 10, 1981) H3 Class=subheader-style* ధైర్యం/h3p """/"/ ఈ సినిమాలో నితిన్, రిమాసేన్ కలిసి నటించారు.

నితిన్ బర్త్ డే (మార్చి 30, 1983) రిమాసేన్ (నవంబర్ 11, 1979) H3 Class=subheader-style* మహానటి/h3p """/"/ విజయ్ దేవరకొండ బర్త్ డే (మే 9,1989) సమంత బర్త్ డే (ఏప్రిల్ 28, 1987) H3 Class=subheader-style*సీత, కవచం/h3p """/"/ బెల్లంకొండ శ్రీనివాస్ (జనవరి 3,1993) కాజల్ అగర్వాల్ (జూన్ 19,1985) H3 Class=subheader-style*అల్లుడు శీను/h3p """/"/ బెల్లంకొండ శ్రీనివాస్ (జనవరి 3,1993) సమంత (ఏప్రిల్ 28, 1987) H3 Class=subheader-style*జయ జానకి నాయక/h3p """/"/ బెల్లంకొండ శ్రీనివాస్ (జనవరి 3,1993) రకుల్ ప్రీత్ సింగ్ (అక్టోబర్ 10, 1990) H3 Class=subheader-styleసాక్ష్యం/h3p """/"/ బెల్లంకొండ శ్రీనివాస్ (జనవరి 3,1993) పూజా హెగ్డే (అక్టోబర్ 13, 1990) H3 Class=subheader-style* ప్రేమ దేశం, ఇదీ సంగతి/h3p """/"/ అబ్బాస్ (మే 21, 1977) టబు (నవంబర్ 4, 1971) H3 Class=subheader-style* దేవదాసు/h3p """/"/ రామ్ (మే 15, 1988) ఇలియానా (నవంబర్ 1, 1986) H3 Class=subheader-style*మసాలా/h3p """/"/ రామ్ (మే 15, 1988) షాజన్ పదంసీ (అక్టోబర్ 18, 1987) H3 Class=subheader-style* పండగ చేస్కో/h3p """/"/ రామ్ (మే 15, 1988) సోనాల్ చౌహన్ (మే 16, 1987) H3 Class=subheader-style* రెడీ/h3p """/"/ రామ్ (మే 15, 1988) జెనీలియా డి’సౌజా (ఆగస్ట్ 5, 1987) H3 Class=subheader-style*గణేష్/h3p """/"/ రామ్ (మే 15, 1988) కాజల్ అగర్వాల్ (జూన్ 19,1985) H3 Class=subheader-style* వంశీ/h3p """/"/ మహేష్ బాబు (ఆగస్ట్ 9, 1975 ) నమ్రత శిరోద్కర్ (జనవరి 22, 1972) H3 Class=subheader-style* సింహాద్రి, సాంబ/h3p """/"/ జూనియర్ ఎన్టీఆర్ ( మే 20, 1983) భూమిక (ఆగస్ట్ 21, 1978) H3 Class=subheader-style* గుండెల్లో గోదారి/h3p """/"/ ఆది పినిశెట్టి (డిసెంబర్ 14, 1982) మంచు లక్ష్మి (అక్టోబర్ 8 , 1977) H3 Class=subheader-style*గమ్యం/h3p """/"/ శర్వానంద్ (మార్చ్ 6, 1984) కమలిని ముఖర్జీ (మార్చ్ 4, 1980) H3 Class=subheader-style*హలో/h3p """/"/ అఖిల్ (ఏప్రిల్ 8, 1994) కళ్యాణి ప్రియదర్శన్ (ఏప్రిల్ 5, 1992) H3 Class=subheader-style*మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్/h3p """/"/ అఖిల్ (ఏప్రిల్ 8, 1994) పూజ హెగ్డే (అక్టోబర్ 13 , 1990) H3 Class=subheader-style* గుండెల్లో గోదారి/h3p """/"/ సందీప్ కిషన్ మే 7, 1987) మంచు లక్ష్మి (అక్టోబర్ 8 , 1977) H3 Class=subheader-style* స్నేహితుడా/h3p """/"/ నాని (ఫిబ్రవరి 24, 1984) మాధవి లత (అక్టోబర్ 2, 1982) H3 Class=subheader-style* తూఫాన్/h3p """/"/ రామ్ చరణ్ (మార్చ్ 27,1985) ప్రియాంక చోప్రా (జులై 18, 1982).

ప్రభాస్ కల్కి సాధించిన టాప్ 10 బాక్సాఫీస్ రికార్డులు ఇవే.. వామ్మో ఇన్ని రికార్డులా?