ఎక్కువ సినిమాల్లో నటించిన టాలీవుడ్ హీరోలు.. అతనిదే ఫస్ట్ ర్యాంక్..?
TeluguStop.com
ఈ రోజుల్లో టాలీవుడ్ హీరోలు నటించే సినిమాలు 100 దాటడమే గగనం అయ్యింది.
చాలా ఏళ్ల క్రితం సినిమాలోకి వచ్చిన హీరోలు కూడా ఇప్పటికీ 50 సినిమాలు కూడా తీయలేకపోయారు.
ఇప్పటిదాకా 28 చిత్రాలే చేశాడు.పవన్ 32 దాకా చిత్రాల్లో నటించారు.
అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ లాంటి హీరోలు సైతం చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇప్పటిదాకా సెంచరీ చేయలేదు.
కానీ మొదటి తరం హీరోలు మాత్రం వందల సంఖ్యలో చిత్రాలు చేసి ఆశ్చర్యపరిచారు.
ఒక హీరో ఏకంగా 357 సినిమాల్లో నటించే చరిత్ర సృష్టించారు.ఇంకా ఆయన లాగానే ఎక్కువ చిత్రాల్లో నటించిన హీరోలు ఉన్నారు.
వారెవరో తెలుసుకుందాం.h3 Class=subheader-style• కృష్ణ/h3p
సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) మొత్తంగా 50 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో రాణించారు ఆ కాలంలో ఆయన ఏకంగా 357 సినిమాల్లో నటించి చరిత్ర సృష్టించారు ఏ హీరో కూడా ఇన్ని సినిమాల్లో నటించిన దాఖలాలు లేవు.
కృష్ణ హీరోగా కూడా ఒకేసారి పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు.ఆయన సినిమాల వల్ల ఎంతోమంది కార్మికులకు పనులు దొరికాయి.
ఇవన్నీ కూడా చాలా మంచి హిట్స్ అయ్యేవి.ఫలితంగా నిర్మాతలు కూడా లాభపడేవారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో సహకారం అందించిన కృష్ణ అందరి గుండెల్లో నిలిచిపోయారు.
పదండి ముందుకు (1962) సినిమాతో ఆయన కెరీర్ ప్రారంభమైంది.కృష్ణ నటించిన చివరి సినిమా 2016లో విడుదలైన శ్రీశ్రీ.
"""/" /
H3 Class=subheader-style• సీనియర్ ఎన్టీఆర్/h3p
విశ్వ విఖ్యాత నట సార్వభౌమా నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Ramarao ) తన సినీ జీవితాన్ని మన దేశం (1949)లో పోలీసు పాత్రతో ప్రారంభించారు.
ఆయన నటించిన లాస్ట్ మూవీ శ్రీనాథ కవి సార్వభౌముడు (1993).అంటే 44 ఏళ్ల కాలంలో ఆయన మొత్తంగా 37 సినిమాల్లో నటించారు.
వీటిలో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఉన్నాయి.తెలుగు సినిమా రేంజ్‌ని పెంచేసిన అద్భుతమైన కళాఖండాలు కూడా ఉన్నాయి.
"""/" /
H3 Class=subheader-style• ఏఎన్నార్/h3p
ఏఎన్నార్( ANR ) తన ఏడు దశాబ్దాల కెరీర్‌లో దేవదాసు, అనార్కలి, లైలా మజ్ను, ప్రేమ్ నగర్, మాయాబజార్ భక్తతుకారం లాంటి అనేక మైలురాయి చిత్రాలలో నటించాడు.
ఈ నటసామ్రాట్ తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి టోటల్‌గా 255 చిత్రాలలో నటించాడు.
"""/" /
H3 Class=subheader-style• శోభన్ బాబు/h3p
నట బూషణ శోభన్ బాబు( Shoban Babu ) 35 ఏళ్లకు పైగా సాగిన సినీ కెరీర్‌లో 231 చిత్రాలలో విభిన్న పాత్రలలో నటించారు.
1971లో ఏకంగా 16 సినిమాల్లో నటించే తన కంటే బిజీయస్ట్ హీరో ఎవరూ లేరని ప్రూవ్ చేశారు.
1980-81-82 సంవత్సరాల్లో ఒక్కో సంవత్సరం చొప్పున 10 సినిమాల్లో మొత్తంగా 30 సినిమాల్లో నటించి వావ్ అనిపించారు.
ఈ సోగ్గాడు సినిమా ఇండస్ట్రీకి చాలా సేవలందించారు. """/" /
H3 Class=subheader-style• కృష్ణంరాజు/h3p
రెబల్ స్టార్ కృష్ణంరాజు( Krishnam Raju ) కూడా ఏకంగా 190 సినిమాల్లో నటించారు.
ఇండస్ట్రీలో అడుక్కున్నా కష్టమే… ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా: అర్జున్ అంబటి