టాలీవుడ్ లో హీరోలు వకీల్ సాబ్ లుగా నటించిన సినిమాలేంటో తెలుసా..?

టాలీవుడ్‍లో పలువురు హీరోలు తమ తమ సినిమాల్లో ఎన్నో పాత్రలు చేశారు.కొన్నింటిలో డాక్టర్లుగా నటిస్తే.

మరికొన్నింటిలో పోలీసు పాత్రలు చేశారు.ఇంకొన్ని సినిమాల్లో టీచర్లుగా చేస్తే.

మరికొన్ని సినిమాల్లో లాయర్లుగా చేశారు.తాజాగా వకీల్ సాబ్ సినిమా చేసిన పవన్ కల్యాణ్ తన నటనతో అదరగొట్టాడు.

లాయర్ అంటే ఇలా ఉండాలి అని చూపించాడు.ఇప్పటి వరకు తెలుగు హీరోలు చాలా మంది లాయర్ పాత్రలు చేశారు.

ఇంతకీ ఆ హీరోలు ఎవరు? వారు చేసిన సినిమాలు ఏంటి? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం! H3 Class=subheader-styleరాజేంద్ర ప్రసాద్‍:/h3p """/"/ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‍ లాయర్‍ పాత్రలో మంచి వినోదాన్ని పంచాడు.

చెట్టు కింద ప్లీడరు అనే సినిమా చేసిన ఆయన.ఇందులో ఆదాయం లేని లాయర్‍గా నటించాడు.

H3 Class=subheader-styleసందీప్‍ కిషన్‍:/h3p """/"/ టాలీవుడ్ యంగ్‍ హీరో సందీప్‍ కిషన్‍ కూడా లాయర్‍ పాత్ర చేశాడు.

తెలివైన కుర్ర లాయర్‍ రాజకీయ నాయకురాలిని జైల్లో వేసేలా చేస్తాడు.తెనాలి రామకృష్ణ సినిమాలో సందీప్ మంచి లాయర్‍గా ప్రేక్షకులను మెప్పించాడు.

H3 Class=subheader-styleజూనియర్‍ ఎన్టీఆర్‍:/h3p """/"/ జూనియర్‍ ఎన్టీఆర్‍ తన తొలి సినిమాలోనే లాయర్‍గా ఆకట్టుకున్నాడు.

న్యాయమూర్తి బిడ్డను కాపాడేందుకు తను కేసును టేకప్‍ చేసిన విధానం జనాల్లోకి బాగా వెళ్లింది.

H3 Class=subheader-styleనాగార్జున:/h3p """/"/ అక్కినేని నాగార్జున సైతం లాయర్‍ పాత్ర చేశాడు.అధిపతి మూవీలో లాయర్ పాత్ర లో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తాడు.

H3 Class=subheader-styleశ్రీకాంత్:/h3p """/"/ శ్రీకాంత్‍ కూడా లాయర్‍ గెటప్ వేశాడు.రాధా గోపాళం సినిమాలో లాయర్‍ పాత్రలో మెప్పించాడు.

H3 Class=subheader-styleకృష్ణ:/h3p """/"/ సూపర్‍ స్టార్‍ కృష్ణ కూడా లాయర్‍ అవతారం ఎత్తాడు.గూండా రాజ్యం అనే సినిమాలో లాయర్‍ గెటప్‍ వేశాడు.

H3 Class=subheader-styleచిరంజీవి:/h3p """/"/ మెగాస్టార్ చిరంజీవి సైతం లాయర్‍గా తన వాదనలు వినిపించాడు.అభిలాష సినిమాలో తన వాక్చాతుర్యంతో కేసు గెలిచే విధానం ఆకట్టుకుంటుంది.

H3 Class=subheader-styleగోపించంద్‍:/h3p """/"/ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్‍ సినిమాలో గోపీచంద్‍ లాయర్‍ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

H3 Class=subheader-styleవెంకటేశ్:/h3p """/"/ ధర్మచక్రం సినిమాలో వెంకటేష్ లాయర్‍ పాత్ర పోషించి న్యాయాన్ని గెలిపిస్తాడు.

H3 Class=subheader-styleఎన్టీఆర్‍:/h3p """/"/ లాయర్‍ విశ్వనాథ్ సినిమాలో నందమూరి తారక రామారావు లాయర్‍ పాత్ర పోషించాడు.

ఈ సినిమాతో పాటు ఇంకొన్ని సినిమాల్లోనూ ఆయన లాయర్‍ పాత్రలు చేశాడు.h3 Class=subheader-styleఏఎన్నార్:/h3p """/"/ అక్కినేని నాగేశ్వర్‍ రావు సైతం పలు సినిమాల్లో లాయర్‍ పాత్రలు చేశాడు.

సుడిగుండాలు, ఆదర్శవంతుడుతో పాటు మరికొన్ని సినిమాల్లో వకీలుగా కనిపించాడు.h3 Class=subheader-styleపవన్‍ కల్యాణ్:/h3p """/"/ పవన్‍ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో లాయర్‍ పాత్ర వేశాడు.

తన అద్భుత నటనతో సినిమా మంచి విజయం సాధించింది.h3 Class=subheader-styleసత్యదేవ్‍:/h3p """/"/ కన్నడలో విడుదల అయిన బీర్బల్‍ సినిమా తెలుగులో తిమ్మరుసుగా రాబోతుంది.

ఈ సినిమాలో సత్యదేవ్ లాయర్‍గా కనిపించనున్నాడు.

7 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం.. మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్‌ ఇతడే..