సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తున్న టాప్ హీరోయిన్స్ వీళ్ళే

సినిమా నటులు అనగానే సినిమాలు చేశారా? రెమ్యునరేషన్ తీసుకున్నారా? లేదంటే ఆయా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ డబ్బులు సంపాదించారా.

? ఇదే వారి పని అనుకుంటున్నారా? అయితే మీ ఆలోచన ముమ్మాటికి తప్పే.

ప్రస్తుత తరం నటీమణుల్లో చాలా మంది సోషల్ అవేర్నెస్ కల్పించడంలో బిజీ అవుతున్నారు.

ఆయా సమస్యల మీద స్పందిస్తున్నారు.సమాజాన్ని చైతన్య పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇంతకీ పలువు హీరోయిన్లు చేస్తున్న అదర్ యాక్టివిటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.h3 Class=subheader-styleరేష్మిక/h3p నీటి కాలుష్యం మీద నటి రష్మిక మందాన ఫోటో షూట్ అందరినీ ఆలోచింపజేస్తుంది.

గతంలో మంచి నీటి సరస్సుగా ఉండే బెల్లందూర్ చెరువు ఇప్పుడు కాలుష్య కాసారంగా మారిపోయింది.

చుట్టూ ఉండే జనాలు నానా అవస్థలు పడుతున్నారు.దీనిపై ఎన్ని వార్తలు వచ్చినా సర్కారు పట్టించుకోలేదు.

తాజాగా ఈ అంశంపై హీరోయిన్ రష్మిక మందాన వినూత్న కార్యక్రమం చేపట్టింది.చెరువు కాలుష్యంపై ఫోటో షూట్ చేసింది.

కాలుష్యం మూలంగా కలిగే అవస్థలను ఇందులో వివరించే ప్రయత్నం చేసింది.దీనిపై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తుంది.

సోనో గౌడ్ """/"/ అటు మరో కన్నడ నటి సోనో గౌడ్ సైతం సోషల్ యాక్టివిటీస్ లో కీ రోల్ ప్లే చేస్తుంది.

బెంగళూరులో రోడ్లు అడ్డగోలుగా మారినా అధికారులు పట్టించుకోలేదు.దీంతో రోడ్డుపై గుంతలున్న చోట సరస్సులా చేసి జల కన్యలా మారి జనం ఇబ్బబందులను సర్కారు ముందుంచింది.

దీంతో అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు.త్రిష """/"/ త్రిషకు జంతువులంటే చాలా ఇష్టం.

పెట్ ఆన్ గుడ్ విల్ అంబాసిడర్ గా పనిచేస్తుంది.జంతువులకు హాని కలిగితే తట్టుకోలేదు.

అందుకే జల్లికట్టుపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది.ఆ తర్వాత తమిళ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వివరణ ఇచ్చుకుంది.

ప్రియాంక చోప్రా """/"/ ఈ బాలీవుడ్ భామ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్ మెంట్ పై జనాల్లో అవగాహణ కల్పిస్తుంది.

దీపావళికి పటాసులు కాల్చకూడదని సందేశం ఇచ్చింది.అయితే తన పెళ్లి రోజున భారీగా క్రాకర్స్ కాల్చడంతో నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు.

అటు స్వచ్ఛ భారత్ కోసం విద్యాబాలన్, అనుష్క శర్మ ప్రచారం చేస్తుంటే రకుల్ ప్రీత్ సింగ్ జనాలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తోంది.

CMR: గర్ల్స్ హాస్టల్‌లో రహస్యంగా 300 వీడియోలు రికార్డ్?