హీరోలకు కలిసి రాని సొంత పేర్ల టైటిల్స్.. ఆ సినిమాలన్నీ డిజాస్టర్లే..

సినిమాపై జనాలకు ఆసక్తి కలగాలంటే దాని పేరే ఆలోచించి పెట్టాలి.సినిమా టైటిల్ బాగుంటే జనాలు ఆటో మాటిక్ గా ఇంట్రెస్ట్ చూపిస్తారు.

తమ తమ హీరోల టైటిల్స్ ను అభిమానులు జాగ్రత్తగా గమనిస్తారు.అందుకే టైటిల్ విషయంలో దర్శకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

అయితే చాలా మంది దర్శకులు ఆయా హీరోల పేరునే సినిమా పేర్లుగా పెట్టారు.

ఆ తర్వాత సినిమాలు ఫ్లాప్ కావడంతో అనవసరంగా ఈ పేరు పెట్టామే అని అనుకున్నారు.

ఇంతకీ హీరోల పేర్లతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleచిరంజీవి/h3p """/" / చిరంజీవి హీరోగా మారిన తొలినాళ్లలో ఆయన పేరుతోనే ఓ సినిమా చేశాడు.

1985లో చిరంజీవి పేరుతో ఓ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో చిరంజీవి హీరోతో పాటు విలన్ పాత్రలు పోషించాడు.

చివరకు పోలీసు అధికారి అయిన కైకాల సత్యనారాయణ చేతిలో చనిపోతాడు.అయితే ఈ సినిమా జనాలకు అంతగా నచ్చలేదు.

సొంత పేరుతో తెరకెక్కిన మరో సినిమా జై చిరంజీవ.2005లో వచ్చిన ఈ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది.

H3 Class=subheader-styleయువరత్న రాణా/h3p """/" / బాలయ్య బిరుదుతో చేసిన ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది.

H3 Class=subheader-styleవెంకీ మామ/h3p """/" / వెంకటేష్ సొంత పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మామూలుగా ఆడింది.

ఇందులో నాగ చైతన్య వెంకీ అల్లుడిగా చేశాడు.h3 Class=subheader-styleకెప్టెన్ నాగార్జున/h3p """/" / నాగార్జున హీరోగా 1986లో ఈ సినిమా వచ్చింది.

డిజాస్టర్ గా మిగిలిపోయింది.h3 Class=subheader-styleఅఖిల్/h3p """/" / నాగార్జున చిన్నకొడుకు అఖిల్ చేసిన సినిమా అఖిల్ కూడా దారుణ పరాజయాన్ని అందుకుంది.

H3 Class=subheader-styleవినయ విధేయ రామ/h3p """/" / రామ్ చరణ్ పేరు కొంత వచ్చేలా ఈ సినిమా టైటిల్ పెట్టారు.

అయితే ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.అటు నాగ చైతన్య నటించిన దోచెయ్ సినిమాతో పాటలు ఎన్టీఆర్ నటించిన కంత్రీ సినిమా కూడా అంతగా జనాలను ఆకట్టుకోలేకపోయింది.

పొడవాటి జుట్టు, గడ్డంతో కొత్త లుక్ లో మహేష్.. సూపర్ స్టార్ కొత్త లుక్ మామూలుగా లేదుగా!