మోహన్ లాల్ సినిమాలను నమ్ముకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు
TeluguStop.com
ఈ మధ్య మలయాళం సినిమా పరిశ్రమ నుంచి వస్తున్న సినిమాలకి పాన్ ఇండియా ఆడియోన్స్ అటెన్షన్ ఎక్కువ అయ్యింది.
మలయాళం వాళ్లు సినిమా మేకింగ్ లో ఒరిజినల్ కంటెంట్ ను డెలివర్ చేయడం అన్ని సినిమా పరిశ్రమల కంటే ముందున్నారు అనేది ముమ్మాటికి వాస్తవం.
ఆ మధ్య వచ్చిన ద్రుష్యం సినిమా విజయం సాధించాక.దేశంలోని దాదాపు అన్ని భాషల్లో ఈ సినిమా రీమేక్ అయ్యింది.
ప్రస్తుతం పలు మలయాళం సినిమాలు తెలుగులోకి రీమేక్ అవుతున్నాయి.ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
H3 Class=subheader-styleలూసిఫర్/h3p """/"/
మోహన్ లాల్ నటించిన ఈ మలయాళం సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది.
ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ని మెగా తనయుడు రాంచరణ్ తీసుకున్నారు.
ఈ సినిమాను చిరంజీవి హీరోగా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.h3 Class=subheader-styleఅయ్యప్పనుమ్ కోషియం/h3p """/"/
మలయాళంలో ఈ మధ్య విడుదలై పెద్ద హిట్ కొట్టిన సినిమా అయ్యప్పనుమ్ కోషియం.
ఈ సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతోంది.ఈ సినిమా రీమేక్ రైట్స్ సితారా ఎంటర్ టైన్ మెంట్స్ వాళ్లు కొనుగోలు చేశారు.
H3 Class=subheader-styleడ్రైవింగ్ లైసెన్స్/h3p """/"/
ప్రుథ్వీ రాజ్, సూరజ్ నటించిన మలయాళం డ్రామా థ్రిల్లర్ కూడా మంచి కంటెంట్ మూవీ.
ఈ సినిమా కూడా పెద్ద హిట్ కొట్టింది.ఈ మూవీ రీ మేక్ రైట్స్ రాం చరణ్ తీసుకున్నారు.
ఇందులో రాంచరణ్, వెంకటేష్ లీడ రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది.h3 Class=subheader-styleహెలెన్/h3p """/"/
అన్నా బెన్ నటించిన థ్రిల్లర్ మూవీ హెలెన్.
మంచి విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసస్తున్నారు.ఇందులో లీడ్ రోల్ ను అనుపమ పరమేశ్వర్ చేస్తుంది.
H3 Class=subheader-styleకపెల్లా/h3p """/"/
మలయాళంలో తెరకెక్కిన సింపుల్ అండ్ బ్యూటీఫుల్ మూవీ కపెల్లా.ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
ఇంతలో విశ్వక్సేన్ లీడ్ రోల్ చేస్తున్నారు.h3 Class=subheader-styleజోసెఫ్/h3p """/"/
మలయాళంలో రీసెంట్ గా పెద్ద హిట్ కొట్టిన సినిమా జోసెఫ్.
ఈ సినిమాను తెలుగలో నీలకంఠ దర్శకత్వంలో రాజశేఖర్ యాక్ట్ చేస్తున్నారు.ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
H3 Class=subheader-styleదృశ్యం 2/h3p """/"/
దృశ్యం సినిమా ఇప్పటికే తెలుగు సహా పలు భాషల్లో తెరకెక్కింది.
మంచి విజయం సాధించింది.దానికి కొనసాగింపు ద్రుష్యం-2.
ఇందులో వెంకటేష్ హీరోగా చేస్తున్నారు.
డ్యాన్స్ స్టెప్స్ విమర్శల గురించి స్పందించిన శేఖర్ మాస్టర్.. అలా చెప్పడంతో?