అప్పుడు హీరోకి చెల్లెలి పాత్రలో నటించారు.. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?
TeluguStop.com
ఇప్పట్లో హీరోల చెల్లెలి పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు కానీ ఒకప్పుడు మాత్రం హీరోల చెల్లి ఉంది అంటే ఇక ఆ పాత్ర కోసం ఎంతో జాగ్రత్త పడుతూ కొంతమంది నటులని సెలెక్ట్ చేసేవారు.
ఇలా హీరో చెల్లెలి పాత్రలో నటించి గుర్తింపు సంపాదించుకున్న వారు చాలా మంది ఉన్నారు.
ఇలా చెల్లి పాత్రలతోనే కథ మలుపు తిరిగి ఒక చెల్లి పాత్ర చుట్టే సినిమా మొత్తం తిరుగుతూ ఉండడం ఇలాంటి సన్నివేశాలు కూడా ఎన్నో సినిమాల్లో ఉన్నాయి.
ఇలా ఒకప్పుడు స్టార్ హీరోలకు చెల్లెలి పాత్రలో నటించిన వారు ఇప్పుడు వివిధ వృత్తులు కొనసాగుతున్నారు.
ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.h3 Class=subheader-styleసంధ్య :/h3p పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అన్నవరం సినిమాలు చెల్లెలిగా నటించింది సంధ్య.
తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో తమిళం మలయాళం సినిమాలు చేసింది.2015 లో ఐటీ ఉద్యోగి వెంకట్ చంద్రశేఖర్ ను వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది.
"""/"/
H3 Class=subheader-styleమౌనిక :/h3p ముగ్గురు అన్నలకు ముద్దుల చెల్లెలిగా శివరామరాజు అనే సినిమాలో నటించింది మౌనిక.
ఆ తర్వాత కొడుకు సినిమాలో హీరోయిన్గా కూడా అవకాశం దక్కించుకుంది.2014లో ఇస్లాం మతం తీసుకుని హిమ గా మారిపోయింది.
2015లో చెన్నైకి చెందిన వ్యాపారి మాలిక్ను వివాహం చేసుకుని సెటిల్ అయింది. """/"/
మంజూష : ఎన్టీఆర్ హీరోగా నటించిన రాఖీ సినిమాలో ఇక హీరో చెల్లెలి పాత్రలో నటించింది మంజూష.
ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించింది.ఇక ఇప్పుడు యాంకరింగ్ చేస్తోంది.
"""/"/
H3 Class=subheader-styleదీప వెంకట్ :/h3p మనసిచ్చి చూడు శ్రీరామ్ లాంటి సినిమాల్లో సినిమాల్లో ఇక చెల్లెలి పాత్రలో నటించింది.
అంతేకాదు ఎన్నో తమిళ సీరియల్స్లో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఇక డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా కొనసాగుతోంది.
ఇప్పటికి కూడా గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతోంది.
"""/"/
H3 Class=subheader-styleశరణ్య మోహన్ :/h3p మలయాళ చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన శరణ్య మోహన్ కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన కత్తి సినిమాలు హీరో చెల్లెలి పాత్రలో నటించింది.
ఇక ఆ తర్వాత భీమిలి కబడ్డీ జట్టు, హ్యాపీ హ్యాపీగా సినిమాల్లో కూడా హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిం.
ది ఇక తన స్నేహితుడు అరవింద్ కృష్ణును పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.
"""/"/
H3 Class=subheader-styleవర్ష :/h3p వాసు సినిమాతో పాటు నువ్వే కావాలి లాంటి ఎన్నో సినిమాల్లో సహాయ పాత్రలో నటించింది.
ఈటీవీలో కురుక్షేత్రం అనే సీరియల్లో కూడా బుల్లితెర ప్రేక్షకులకు పలకరించింది ప్రస్తుతం ఈటీవీ లో ఒక సీరియల్లో కనిపిస్తోంది.
"""/"/
H3 Class=subheader-styleమధుమిత :/h3p యాంగ్రీ యంగ్మెన్ రాజశేఖర్ హీరోగా సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన మూవీ పుట్టింటికి రా చెల్లి.
ఈ సినిమాలో చెల్లెలి పాత్రలో నటించిన మధుమిత తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యింది.
శివ బాలాజీ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.వీరికి పిల్లలు కూడా ఉన్నారు.
ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరినీ పలకరిస్తోంది. """/"/
H3 Class=subheader-styleవాసుకి : /h3pపవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తొలిప్రేమ సినిమా ద్వారా హీరో చెల్లెలిగా నటించింది వాసుకి.
తాజ్ మహల్ సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ని పెళ్లి చేసుకుంది ఇక వాసుకి సినిమాలకు స్వస్తి చెప్పి గూగుల్ లో పనిచేస్తుంది.
"""/"/
H3 Class=subheader-styleకీర్తి రెడ్డి : /h3pహీరోగా తెరకెక్కిన అర్జున్ సినిమాలో ఇక మహేష్ బాబు అక్క పాత్రలో నటించింది కీర్తి రెడ్డి.
అంతకుముందు ఎన్నో సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.కీర్తి రెడ్డి పెళ్లి చేసుకొని యూఎస్లో సెటిల్ అయింది.
ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
God Of Coins Player Safety And Responsible Gambling (UK)