పెంపుడు జంతువులంటే ప్రాణం ఇచ్చే టాలీవుడ్ హీరోయిన్స్ వీళ్ళే..!!
TeluguStop.com
ఈ మధ్య కాలంలో చాలా మంది వారి వారి ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఇంట్లో కుక్కనో లేదా పిల్లినో పెంచుకుంటున్నారు.
కొంతమంది డాక్టర్స్ కూడా ఈ మధ్య పెట్స్ ని పెంచడం వలన మీ జీవితంలో కొంత రిలాక్సీయేషన్ ఉంటుందని ఇంట్లో ఒకమంచి కుక్క పిల్ల లాంటి ఏదైనా పెట్స్ ని పెంచడం మంచిదని సూచిస్తున్నారట.
డాక్టస్ చెప్తున్నారు, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఇవన్నీ పక్కన పెట్టి మీరు గాని ఒక కుక్క పిల్లని తెచ్చి మీ చేతులతో ధాన్ని పెంచండి.
బలే ఉంటుంది.అది మీ మాట వింటుంది.
మీతో ఆడుకుంటుంది.రోజు బయటకు తీసుకెళ్లమని అల్లరిచేస్తుంది.
బయట నుండి ఎవరైనా వస్తే భయపెడుతుంది.ఇలా మనింట్లో ఒక పెట్ ఉంటే బావుంటుంది.
అందుకేనేమో ఎక్కువమంది హీరోయిన్స్ ఇలా పెట్స్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో ఎక్కువగా పెట్స్ ని ఇష్టపడే హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం.
1) ఈ లిస్ట్ లో ముందుగా నేను శైలజ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన కీర్తి సురేష్ ఉంది.
ఈమెకి పెట్స్ అంటే చాల ఇష్టం.అందుకే ఇటీవలే ఒక బుజ్జి పప్పీని వాళ్ళ కుటుంబంలోకి ఆహ్వానించింది.
దానికి నైక్ అని ముద్దుపేరు కూడా పెట్టుకొని రోజు దానితో ఆదుకుంటుందట కీర్తి సురేష్.
"""/"/
2) విరాట్ కోహ్లీ భార్య బాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి కూడా పెట్స్ అంటే చాల ఇష్టం.
అందుకే కొన్ని కుక్కలను దత్తత తీసుకొని వాటిని పెంచుతుంది.అంతేకాదు జంతవులను సంరక్షించడం కొసం బ్లూ క్రాస్ తో కలిసి పనిచేస్తుంది """/"/
3) ఎన్నో సినిమాల్లో తెలుగు కుర్రకారు మనసు దోచుకున్న హీరోయిన్ ప్రణీత కూడా బ్లూ అనే ఒక బుడ్డి కుక్కపిల్లని పెంచుకుంటుంది.
ఈమెకి ఈ కుక్క పిల్లల అంటే చాల ఇష్టం.ఎంత ఇష్టం అంటే ఆ బ్లూ కుక్కపిల్ల కోసం సపరేట్ గా ఒక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి దానితో కలిసి దిగిన ఫొటోలన్నీ షేర్ చేస్తూ ఉంటుంది.
"""/"/
4) ఒకప్పుడు తెలుగు సినిమాని ఒక ఊపు ఊపిన త్రిష పాపకి కూడా జంతవులు అంటే పడి చచిపోద్ది.
ఈమె జోయూ అనే ఒక పెట్ ని తన ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటుంది.
అది ఇంత జబ్బు పడ్డ తట్టుకోలేదట.ఇంకా జంతువుల సంరక్షణ కోసం త్రిష బ్లూ క్రాస్ వాళ్ళతో పాటు పెటాలో కూడా సభ్యురాలిగా ఉన్నారు.
"""/"/
5) పెద్దకళ్ల పాప అను ఇమ్మాన్యుయేల్ "కిట్టూ ఉన్నాడు జాగ్రత్త" అనే సినిమాలో పెట్ లవర్‌గా కనిపంచింది.
అయితే ఈమె నిజజీవితంలో కూడా పెట్ లవరే.జంతువులు అంటే ఫుల్ రెస్పెక్ట్ అండ్ కేరింగ్ కూడా ఇస్తుంది.
ఆమె ఓ చిన్నకుక్కపిల్లను పెంచుకుంటోంది. """/"/
6) దేశముదురు సినిమాతో తెలుగు కుర్రాళ్ళ గుండెల్ని దోచేసిన హీరోయిన్ హన్సికాకి కూడా పెట్స్ అంటే చాల చాల ఇష్టం.
ఈమెకి కాళీ దొరికితే చాలు తన రెండు కుక్కలతో ఆడుకుంటూ గడిపిస్తోంది.ఆ రెండు కుక్కలకి బ్రూజో, మర్పీ అని పేర్లు కూడా పెట్టుకుంది.
"""/"/
7) పూరి జగన్నాధ్ గారు ఎక్కడ పట్టుకొస్తారో తెలియదు గాని హీరోయిన్స్ ని వాళ్ళు మనకి కచ్చితంగా నచ్చేస్తారు.
అలా "లోఫర్" హీరోయిన్ గా మన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దిశాపటానీ కూడా పెట్ లవరే.
ఆమె కుక్క పిల్లలతో పాటుగా పిల్లుల్ని కూడా పెంచుకొంటోంది.ఆమెకు జంతువులంటే ఎంత ఇష్టమో తెలుసుకోవాలంటే ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో చుడండి మీకే అర్ధమౌతుంది.
"""/"/
8) ఆడవారి మాటలకూ అర్ధాలే వేరులే సినిమాలో త్రిష చెల్లెలిగా క్యూట్ క్యూట్ గా నటించి అందరిని మెప్పించిన కలర్స్ స్వాతికి కూడా పెట్స్ అంటే ప్రాణం.
ఈమె ఓ పగ్ జాతి కుక్కను పెంచుకొంటోంది.దానికి పీనట్ అనే పేరు కూడా పెట్టింది.
ఇదే కాకుండా.మరో రెండు కుక్కలను కూడా స్వాతి పెంచుకొంటోంది.
"""/"/
9) మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా పరిచయమయింది బాలీవుడ్ భామ కృతి సనన్.
అంతేకాదు నాగచైతన్య దోచేయ్ సినిమాలో కూడా హీరోయిన్ కృతి సనన్ నే.అయితే ఈమె కూడా ఓ పెట్ పెంచుకొంటోంది.
దాని పేరు డిస్కో. """/"/
10) ఇక అమలాపాల్ కూడా తన ఖాళీ సమయాన్ని తన పెంపుడు జంతువు వాఫెల్స్‌తో గడపడానికి ఇష్టపడుతుందట.
షూటింగ్ కి ఎక్కడ బ్రేక్ వచ్చిన దీనితో డేటింగ్ చేస్తూ ఉంటుందట.దానికి కావాల్సినవన్నీ తానే దగ్గరుండి చూసుకుంటుందట అమలా పాల్.
"""/"/
11) ఇంకా ఈ లిస్ట్ లో ఆదా శర్మ, ప్రియమణి, సదా, రాయ్ లక్ష్మీ, కృతి కర్భందా వంటి హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు.
వాళ్ళ కిష్టమైన పెట్స్ ను పెంచుకుంటూ వాటితో టైం స్పెండ్ చేస్తున్నారు. """/"/.
వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా.. ఆ హీరో పేరు తెలిస్తే షాకవ్వాల్సిందే!