సన్నగా అవ్వడం వల్ల అందాన్ని కోల్పోయిన టాలీవుడ్ హీరోయిన్స్
TeluguStop.com
సాధారణంగా హీరోయిన్లు స్లిమ్ గా అందంగా ఉండాలి.ఉంటారు కూడా.
అయితే అందరు హీరోయిన్లలు అలా ఉండాలనే రూలేమీ లేదు.బొద్దుగా ఉంటేనే చూడ్డానికి బాగుంటారు.
అయితే వాళ్లకు కూడా ఎప్పుడో ఒకప్పుడు స్లిమ్ గా కావాలనే ఆలోచన వస్తుంది.
అప్పుడే జిమ్ లో కుస్తీలు పట్టి అనుకున్నది సాధిస్తారు.నయనతార లాంటి వాళ్లు మొదట్లో కొంచెం లావుగా ఉండేది.
ఆ తర్వాత బరువు తగ్గి మంచి ఫిజిక్ సాధించింది.చాలా అవకాశాలు దక్కించుకుంది.
కానీ కొందరు హీరోయిన్లు సన్నగా ఉండటం కంటే బొద్దుగానే బాగున్నారు అనేలా తయారయ్యారు.
ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.h3 Class=subheader-styleశాలిని పాండే/h3p
అర్జున్ రెడ్డితో మంచి పేరు సంపాదించిది ఈ ముద్దుగుమ్మ.
చక్కటి ఫిజిక్ తో ఉన్న ఈ అమ్మడు తాజాగా బాగా సన్నబడింది.కానీ.
ఇప్పటితో పోల్చితే గతంలోనే అందంగా కనిపించింది.h3 Class=subheader-styleరకుల్ ప్రీత్ సింగ్/h3p
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువగా జిమ్ లోనే గడుపుతుంది.
తొలుత బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ భామ మరీ సన్నబడి అందాన్ని కోల్పోయింది.
H3 Class=subheader-styleకీర్తి సురేష్/h3p
నేను శైలజ, మహానటి సినిమాలతో ఫ్యాన్స్ కు మరింత దగ్గర అయ్యింది కీర్తి సురేష్.
తన ముద్దు రూపంతో అందరినీ ఆకట్టుకుంది.కానీ ఇప్పుడు బరువు తగ్గి మరీ అంత అందంగా కనిపించడం లేదు.
H3 Class=subheader-styleశ్రుతి హాసన్/h3p
గతంలో కాస్త చుబ్బిగా ఉండి అందంగా కనిపించేది శ్రుతి హాసన్.
ప్రస్తుతం చాలా సన్నబడింది.క్రాక్ మూవీలో మరీ సన్నగా కనిపించింది.
ఇప్పటితో పోల్చితే గతంలోనే ఆమె అందంగా కనిపించింది. """/"/
H3 Class=subheader-styleసమంత/h3p
రకుల్ తర్వాత ఫిట్ నెస్ తో కనిపించే మరో నటి సమంతా.
పలు సినిమాల్లో బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఓ బేబి సినిమా తర్వాత మరింత సన్నబడింది.
H3 Class=subheader-styleఅనుపమ పరమేశ్వర్/h3p
రింగుల జుట్టు చక్కటి రూపంతో అఆ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వర్.
కానీ ఈ మధ్య మరీ బక్కగా అయ్యింది.h3 Class=subheader-styleరాశీకన్నా/h3p
సుప్రీం సినిమాలో బొద్దుగా కనిపించిన రాశీకి యూత్ అట్రాక్ట్ అయ్యారు.
ప్రస్తుతం ఆమె కూడా సన్నాగా అయ్యి అందాన్ని కోల్పోయింది.h3 Class=subheader-styleఅవికాగోర్/h3p
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో ఫేమస్ అయిన ఈ అమ్మాయి పలు సినిమాల్లో బొద్దుగా ముద్దుగా కనిపించింది.
కానీ ప్రస్తుతం మరీ సన్నబడింది.