ఈ ఇద్దరు హీరోయిన్స్ నటించిన ఒక్క సినిమాతోనే ప్రేమించిన హీరోని పెళ్లి చేసుకున్నారు ..!

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ లవ్ లో పడటం కొత్తేమీ కాదు.చాలామంది ఈజీగా ప్రేమలో పడి ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్న వారు కూడా ఉన్నారు.

కొంతమంది అయితే ప్రేమించిన భర్తతో హ్యాపీగా జీవిస్తున్నారు.ఇలా సినిమా వారికి ప్రేమలు పెళ్లిళ్లు పెద్ద ఎక్సైటింగ్ విషయమైతే కాదు కానీ కొంతమంది హీరోయిన్స్ అలా కాదు తాము నటించిన మొదటి సినిమాతోనే ఆ హీరోతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ప్రస్తుతం తమ జీవితం కొనసాగిస్తున్నారు.

ఆ పెళ్ళిలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ఎంతో కష్టమైన సరే నిలబడి వారి ప్రేమను దక్కించుకుంటున్నారు.

మరి ఆ హీరోయిన్స్ ఎవరు? వారు ప్రేమించిన హీరోలు ఎవరు ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleవితిక షేరు - వరుణ్ సందేశ్/h3p """/" / హ్యాపీ డేస్ సినిమాతో( Happy Dasy Movie ) టాలీవుడ్ లోనే చాలామంది అమ్మాయిలకు డ్రీమ్ హీరోగా మారిపోయాడు వరుణ్ సందేశ్.

( Varun Sandesh ) అతడు అనేక సినిమాల్లో నటించినప్పటికీ ఎందుకో కెరియర్ పరంగా మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నాడు.

తనతో పాటు నటించిన నిఖిల్ పాన్ ఇండియా స్టార్ట్ అయిపోయాడు.అలాగే తమన్నా కూడా పెద్ద హీరోయిన్ అయిపోయినప్పటికి వరుణ్ సందేష్ మాత్రం ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక ఛాన్స్ రాకపోతుందా అని వెతుకుతున్నాడు అయితే వరుణ్ సందేశ్ తనతో హీరోయిన్గా నటించిన వితికా షేరు( Vithika Sheru ) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

వీరి ప్రేమ పెళ్లి ఒక్కసారి మాతోనే జరిగింది ప్రస్తుతం వీరిద్దరి లైఫ్ చాలా హ్యాపీగా ఉంది.

కేవలం ఒకసారి మాతోనే ప్రేమలో పడ్డ ఈ జంట ముచ్చటగా మూడు ముళ్ళతో ఒకటయ్యారు.

H3 Class=subheader-styleపవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్/h3p """/" / రేణు దేశాయ్( Renu Desai ) సైతం బద్రి సినిమాతోనే( Badri Movie ) పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) ప్రేమలో పడింది ఆ తర్వాత దాదాపు 7, 8 ఏళ్ల కాలం పాటు వారిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారు మొదట కొడుకు పుట్టిన తర్వాత వీరి పెళ్లి జరిగింది.

వీరి ప్రేమ లో ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా పెళ్లి మాత్రం జరిగింది.

ప్రస్తుతం ఈ జంట ఇద్దరు పిల్లలు ఉండగా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాత మరో ఇద్దరు పిల్లలకు కూడా తండ్రి అయ్యాడు పవన్ కళ్యాణ్.

‘మన హక్కు హైదరాబాద్’ అంటూ కర్టెన్ రైజర్ ప్రచార గీతం..