టాలీవుడ్ లో ఎలాంటి గాసిప్స్ లేని 9 తెలుగు హీరోయిన్స్
TeluguStop.com
ఈ రోజుల్లో సినిమా నటుల గురించి ఎన్నో గాసిప్స్ వస్తున్నాయి.నిత్యం వారిపై ఏవో ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి.
సోషల్ మీడియా గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.కానీ కొందరు హీరోయిన్స్ విషయంలో గాసిన్స్ అనే మాటే లేదు.
సినిమా ప్రయాణంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఏ ఊహాగానాలూ లేవు.ఇంతకీ ఆ టాలీవుడ్ బ్యూటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం!
H3 Class=subheader-styleగౌతమి:/h3p """/"/
చాలా పద్దతి గల హీరోయిన్.
పరిధి దాటి ఏనాడూ ప్రవర్తించలేదు.సినిమాల విషయంలో ఏ రోజూ నెగెటివ్ వార్తలు రాలేదు.
పెళ్లి విషయంలో రెండుసార్లు మోసపోయింది.ఇద్దరు వ్యక్తులు తన వైవాహిక జీవితాన్ని ఇబ్బందుల్లకి నెట్టారు.
కానీ ఇండస్ట్రీలో ఏమాత్రం ఆమెపై గాసిప్స్ రాలేదు.h3 Class=subheader-styleసుమలత:/h3p """/"/
సినిమా తొలినాళ్ల నుంచి డీసెంట్ పాత్రలు చేసింది సుమలత.
చక్కటి అందం, మంచి అభినయం ఉన్నా.తెలుగులో టాప్ నటి కాలేకపోయింది.
ఈమె గురించి ఏనాడూ చెడుగా వార్తలు రాలేదు.మంచి భర్తను చేసుకుని చక్కటి జీవితాన్ని గడుపుతున్నారు.
H3 Class=subheader-styleఊహ:/h3p """/"/
శ్రీకాంత్ తో జంటగా పలు సినిమాల్లో నటించిన ఈమె.అతడినే ప్రేమించి పెళ్లి చేసుకుంది.
చక్కటి కుటుంబ కథా చిత్రాల్లో చేసిన ఆమె.ఏనాడూ గాసిప్ వార్తలకు చాన్స్ ఇవ్వలేదు.
H3 Class=subheader-styleసుజాత:/h3p """/"/
ఇద్దరు పిల్లలు అయ్యాక సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.
చక్కటి డీసెంట్ పాత్రలు చేసింది.పరిదిలో ఉంటూ మంచి నటిగా కొనసాగారు.
తను చనిపోయే వరకు ఏ నెగెటివ్ వార్త కూడా ఆమెను పలకరించ లేదు.
H3 Class=subheader-styleనమ్రతా:/h3p """/"/
ముందుగా మోడల్ గా చేసిన ఈమె.అంజి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలలోకి వచ్చింది.
మహేష్ బాబుతో ప్రేమలో పడింది.అనంతరం వివాహం చేసుకుంది.
అనంతరం చక్కటి జీవితాన్ని గడుపుతున్నారు.h3 Class=subheader-styleరేణు దేశాయ్:/h3p """/"/
ఈమె కూడా చాలా సినిమాలు చేసి.
పవన్ కల్యాణ్ తో ప్రేమలో పడింది.ఏడేండ్లు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నాక పెళ్లి చేసుకున్నారు.
అనివార్య కారణాలతో విడిపపోయారు.అయినా తనపై ఏనాడూ నెగెటివ్ వార్తలు రాలేదు.
H3 Class=subheader-styleభూమిక:/h3p """/"/
ఈమె చాలా సినిమాలు చేసినా.ఎక్కడా హద్దులు దాటి ప్రవర్తించలేదు.
చక్కటి పాత్రలతో ప్రేక్షకుల మనసు దోచారు.మంచి సినిమాలు చేసి.
వివాహం చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యింది.h3 Class=subheader-styleలయ:/h3p """/"/
ఈ అచ్చతెలుగు అమ్మాయి మీద కూడా ఏ మచ్చా లేదు.
చక్కటి కుటుంబ కథ చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన ఆమె.సాయి కిరణ్ తో ప్రేమలో పడింది.
కొన్ని కుటుంబ కారణాల వల్ల వీరి పెళ్లి కాలేదు.అనంతరం ఓ ఎన్నారైని వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడింది.
ఈ హోమ్ రెమెడీతో మొటిమలకు కంప్లీట్ గా గుడ్ బై చెప్పేయండి!