తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోల్చితే హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ.కొంత కాలం తర్వాత తెర నుంచి సైడైపోతారు.
ఆ తర్వాత పర్టికులర్ హీరో అని చూడకుండా వచ్చిన సినిమా చేసుకుని వెళ్లే హీరోయిన్లు కూడా కొందరు ఉంటారు.
సినిమా కెరీర్ కు కొంత కాలం తర్వాత కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పెట్టేవారు మరికొందరుంటారు.
ఒక రేంజిలో స్టార డమ్ అనుభవించిన హీరోయిన్లు ఆ తర్వాత మంచి అవకాశాలు రాక అడ్జెస్ట్ అయిన వారూ ఉన్నారు.
కానీ మంచి స్టేటస్ కొనసాగుతున్న సమయంలోనూ క్యరెక్టర్ కు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చిన్న హీరోలతో కూడా చేసిన హీరోయిన్లూ ఇంకొందరున్నారు.
కామెడీ హీరోల సరసన నటించిన హీరోయిన్లూ ఉన్నారు.ఇంతకీ వారెవరో ఇప్పుడు చూద్దాం.
H3 Class=subheader-styleమాయాబజార్/h3p """/"/
1957లలో విడుదల అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
ఇందులో రేలంగితో మహానటి సావిత్రి ఒక పాట చేసింది.అప్పట్లో సావిత్రి నిర్ణయం పట్ల అందరూ ఆశ్చర్యపోయారు.
H3 Class=subheader-styleసీతారామయ్యగారి మనువరాలు/h3p """/"/
మీనా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది.
ఇందులో కమెడియన్ సుధాకర్ తో మీన ఓ పాటలో ఆడిపాడుతుంది.h3 Class=subheader-styleశుభలగ్నం/h3p """/"/
ఈ సినిమాలో సౌందర్య ఓ స్పెషల్ సాంగ్ చేస్తుంది.
అదీ కమెడియన్ అలీతో.ఈ పాట అప్పట్లో ఎంతో సంచలనం అయ్యింది.
H3 Class=subheader-styleమాయలోడు/h3p """/"/
ఈ సినిమాలో సౌందర్య బాబు మోహన్ ఓ పాట చేశారు.
అందులో ఇద్దరు కలిసి స్టెప్పులేయడం జనాలను ఎంతో ఆకట్టుకుంది.h3 Class=subheader-styleజాన్ అప్పారావ్ 40 ప్లస్/h3p """/"/
ఈ సినిమాలో క్రిష్ణ భగవాన్ హీరో.
ఆయనతో కలిసి సిమ్రాన్ స్టెప్పులేసింది.h3 Class=subheader-styleజయమ్ము నిశ్చయమ్మురా/h3p """/"/
ఈ సినిమాలో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డితో పూర్ణ హీరోయిన్ గా యాక్ట్ చేసింది.
H3 Class=subheader-styleయమలీల/h3p """/"/
కమెడియన్ నుంచి హీరోగా మారి ఈ సినిమా చేశాడు అలీ.
ఇంద్రజ ఇందులో హీరోయిన్ గా నటించింది.h3 Class=subheader-styleఘటోత్కచుడు/h3p """/"/
ఈ సినిమాలో అలీ పక్కన హీరోయిన్ గా రోజా చేసింది.
ఎస్వీ క్రిష్ణారెడ్డి ఈ సినిమా తీశాడు.h3 Class=subheader-styleఅందాల రాముడు/h3p """/"/
సునీల్ హీరోగా చేసిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా చేసింది.
H3 Class=subheader-styleమాయాజాలం/h3p """/"/
ఈ సినిమాలో కామెడీ విలన్ అయిన షఫీతో పూనమ్ కౌర్ ఆడిపాడింది.