సొంత అక్కా చెల్లెళ్లుగా యాక్ట్ చేసిన తెలుగు హీరోయిన్లు ఎవరో తెలుసా?
TeluguStop.com
చాలా సినిమాల్లో హీరోయిన్ ఒక్కరే ఉంటారు.లేదంటే ఇద్దరుంటారు.
ఒకరు ఫ్లాష్ బ్యాక్ లో ఉంటే మరొకరు ప్రజెంట్ లో ఉంటారు.మరికొన్ని సినిమాల్లో ఒకే హీరోకు ఇద్దరు భార్యలుగా చేసిన సందర్భాలూ ఉన్నాయి.
మరికొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ సొంత అక్కా, చెల్లెళ్లుగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి.
తక్కువ సినిమాల్లోనే ఇలా జరిగినప్పటికీ.ప్రేక్షకులను మాత్రం భలే ఆకట్టుకున్నారు.
అలా ఇద్దరు హీరోయిన్లు అక్కా చెల్లెలిగా చేసిన సినిమాలు ఏంటో? ఆ హీరోయిన్లు ఎవరో? ఇప్పుడు చూద్దాం.
H3 Class=subheader-styleఐశ్వర్య రాయ్-టబు/h3p """/"/
రాజీవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ప్రియురాలు పిలిచింది సినిమాలో ఐశ్వర్య, టబు అక్కి చెల్లెళ్లుగా కనిపించారు.
H3 Class=subheader-styleమీనా- నగ్మా/h3p """/"/
కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అల్లరి అల్లుడు సినిమాలో వీళ్లిద్దరు సొంత సిస్టర్స్ గా నటించారు.
H3 Class=subheader-styleరవళి- దీప్తి భట్నాగర్/h3p """/"/
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసిన పెళ్లి సందడి సినిమాలో రవళి, దీప్తి భట్నాగర్ సొంత అక్కా చెల్లెళ్లుగా యాక్ట్ చేశారు.