ఆ హీరోలపై ఇష్టంతో ఈ హీరోయిన్లు ఏం చేశారో తెలిస్తే..?
TeluguStop.com
సాధారణంగా మూవీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది.మంచి ఫ్రెండ్స్ అవడమే కాకుండా వారి కోసం ఏదో ఒక పని చేసి పెడుతుంటారు.
ముఖ్యంగా కొందరు హీరోయిన్లు తమకు ఇష్టం లేకపోయినా లేదంటే తమకు నష్టం అని తెలిసినా హీరోల కోసం కొన్ని పనులు చేశారు.
ఆ హీరోయిన్లు ఎవరో, వారు చేసిన పనులు ఏంటో తెలుసుకుందాం.h3 Class=subheader-style• కాజల్ - జూనియర్ ఎన్టీఆర్/h3p
యాక్షన్ డ్రామా ఫిలిం జనతా గ్యారేజ్ (2016)లో( Janatha Garage ) జూ.
ఎన్టీఆర్‌తో( Jr NTR ) పాటు మోహన్ లాల్, నిత్యామీనన్, సమంతా రుత్ ప్రభు నటించారు.
ఈ సినిమా మంచి హిట్ సాధించింది.ఇందులోని "పక్కా లోకల్" పాట సూపర్ హిట్ అయింది.
ఈ ఐటమ్ సాంగ్‌కు కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) డాన్స్ చేసింది దీంతో అందరూ ఆశ్చర్యపోయారు అప్పటిదాకా స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ఈ అందాల తార ఐటమ్ సాంగ్ చేయాల్సిన అవసరం ఏంటని అందరూ ప్రశ్నించారు.
అయితే నిజానికి ఆమె డబ్బు కోసం ఈ పాట చేయలేదు.తారక్ మీద ఇష్టంతోనే ఈ పాటలో ఆమె డాన్స్ చేయడానికి ఒప్పుకుంది.
దీని తర్వాత ఈ ముద్దుగుమ్మకు ఐటమ్ సాంగ్స్ ఆఫర్లు వచ్చాయి కానీ వాటిని రిజెక్ట్ చేసింది.
"""/" /
H3 Class=subheader-style• జీవిత - రాజశేఖర్/h3p
జీవిత రాజశేఖర్( Jeevitha Rajashekar ) ఇద్దరూ కలిసి తలంబ్రాలు సినిమా చేసిన సంగతి తెలిసిందే.
అప్పటికి వీరిద్దరికీ పెళ్లి కాలేదు.కానీ రాజశేఖర్ అంటే జీవితకే బాగా ఇష్టం ఉండేది.
ఒక సమయంలో రాజశేఖర్ కి యాక్సిడెంట్ కావడం వల్ల అతను ఆసుపత్రి పాలయ్యాడు.
ఆ సమయంలో ఆస్పత్రికి వెళ్లి, అతని పక్కనే ఉండి అన్నీ సపర్యలు చేసింది.
అలా అతన్ని కట్టుకోకపోయినా భార్య లాగానే సహాయం చేసింది. """/" /
H3 Class=subheader-style• సాయి పల్లవి - సూర్య/h3p
పొలిటికల్ యాక్షన్ ఫిలిం నంద గోపాలన్ కుమారన్ (ఎన్‌జీకే) సినిమాలో సాయి పల్లవి( Sai Pallavi ) అని భర్తను అనుమానించే భార్య పాత్ర పోషించింది.
నిజానికి ఇలాంటి పాత్ర చేయడం ఆమెకు అసలు ఇష్టం లేదు.కానీ ఈ మూవీ హీరో సూర్య( Surya ) మీద ఇష్టంతో ఆ పాత్రను కాదనకుండా చేసింది.
"""/" /
H3 Class=subheader-style• దీపికా పదుకొణె - షారుఖ్ ఖాన్/h3p
దీపికా పదుకొణె, షారుఖ్ ఖాన్ చాలా మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే.
అయితే జవాన్ సినిమాలో( Jawan ) షారుక్ మీద ఇష్టంతో దీపిక ఒక గెస్ట్ రోల్ ఫ్రీగానే చేసింది.
స్కిన్ ను టైట్ అండ్ గ్లోయింగ్ గా మార్చే ఎఫెక్టివ్ రెమెడీ మీకోసం!