టాలీవుడ్ హీరోయిన్స్ లో ఎవరెవరు క్లోజ్ గా ఉంటారో తెలుసా?
TeluguStop.com
ఏరంగంలో అయినా పోటీ అనేది ఉంటుంది.సినిమా రంగంలో మరికాస్త ఎక్కువగా ఉంటుంది.
చూడ్డానికి క్యూట్ గా, హాట్ గా ఉన్న బ్యూటీస్ మధ్యలో పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా కోపతాపాలు ఉండటం చాలా సార్లు చూశాం.
పలువురు హీరోయిన్ల మధ్య ఆధిపత్య పోరు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది.తమకు రావాల్సిన ఆఫర్లు మరెవరో దక్కించుకుంటే ఆ కోపం మరోలా ఉంటుంది.
అయితే కొంత మంది నటీమణులు ఈ కోపతాపాలకు ఆమడ దూరంలో ఉంటారు.తోటి హీరోయిన్లతో చాలా క్లోజ్ గా ఉంటారు.
ఇంతకీ అలా తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
H3 Class=subheader-styleకీర్తి సురేష్ - కళ్యాణి ప్రియదర్శిని/h3p """/"/
నేను శైలజ మూవీతో తెలుగులో అడుగు పెట్టిన కీర్తి సురేష్ బెస్ట్ ఫ్రెండ్.
హలో మూవీ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని అట.వీరిద్దరూ చిన్నప్పటి నుంచే మిత్రులట.
అంతేకాదు.వీరిద్దరూ స్టార్ కిడ్నే కావడం విశేషం.
పాత తరం హీరోయిన్లు మేనక, లిజీ కూతుళ్లు కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శిని.
అందుకే చిన్నప్పటి నుంచి వీరిద్దరు కలిసి మెలసి ఉన్నారు.అలా వారు చిన్నతనం నుండీ స్నేహితులట.
H3 Class=subheader-styleరాశి ఖన్నా - వాణి కపూర్/h3p """/"/
ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది రాశీఖన్నా.
బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ ఆహా కల్యాణం సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది.
వీరిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్.రాశీ ఖన్నాకు వాణీ కపూర్ అంటే చాలా ఇష్టమట.
వీరిద్దరూ మంచి స్నేహితులట.ఈ విషయాన్ని రాశి స్వయంగా చెప్పింది.
H3 Class=subheader-styleతమన్నా - కాజల్ అగర్వాల్/h3p """/"/
తెలుగు స్టార్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్.
ఒకే ఇండస్ట్రీలో కొనసాగుతున్న మంచి మిత్రులుగా ఉంటారని చెప్తారు సినీ జనాలు.h3 Class=subheader-styleతమన్నా - శృతి హాసన్/h3p """/"/
తమన్నా, శృతి హాసన్ కూడా మంచి స్నేహితులట.
బర్త్ డే రోజు వీరు తప్పకుండా ఒకరికొకరు ఫస్ట్ విషెస్ చెప్పుకుంటారట.ఈ ఇద్దరు భామలు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మూవీస్ చేస్తున్నారు.
H3 Class=subheader-styleత్రిష - ఛార్మీ/h3p """/"/
ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం సినిమా నిర్మాణ రంగంలో ఉన్న ఛార్మీ, మరోనటి త్రిష బెస్ట్ ఫ్రెండ్స్.
ఇండస్ట్రీలోకి రాకముందే వీరి మధ్య స్నేహం ఉందట.అప్పుడప్పుడూ వీరిద్దరు కలిసి పార్టీలు కూడా చేసుకుంటారట.
ఇదేం డోర్ బెల్ రా బాబు.. ప్రెస్ చేయాల్సిన పనిలేదు.. క్యూఆర్ కోడ్ ఉంటే చాలు!