బ్యూటీ విత్ బ్రైన్స్ అనే పదం ఈ హీరోయిన్స్ కి సరిగ్గా సరిపోతుంది

మన ఇండస్ట్రీలో చాలామంది నటీనటులను మీరు సినిమా ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే ఏం చేసేవారు అని అడిగితే డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యారని చాలా స్టైల్ గా చెబుతారు కానీ అది కొంత వరకే నిజం కొంతమంది అయితే నిజంగానే డాక్టర్స్ అయ్యి ఆ తర్వాత యాక్టర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు.

అందులో నాటి అల్లు రామలింగయ్య, ప్రభాకర్ నుంచి నేటి శ్రీలీల, సాయి పల్లవి ( Sai Pallavi )వరకు ఎంతో మంది ఉన్నారు అయితే ఇక్కడ అందరి గురించి మాట్లాడుకోవడం లేదు కానీ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనే కాన్సెప్ట్ ఆధారంగా అందమైన హీరోయిన్స్ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleసాయి పల్లవి/h3p """/" / సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సాయి పల్లవి తన ఎంబిబిఎస్ ను పూర్తి చేసింది అనే విషయం మన అందరికీ తెలుసు.

తనకు ఏమాత్రం సినిమాల్లో అవకాశాలు లేకపోయినా తిరిగి తన చదువులను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తుంది.

తనకు ఏదో ఒక స్పెషలైజేషన్ చేయాలని కోరిక ఉన్నట్టుగా కూడా ఇటీవల తెలియజేసింది సాయి పల్లవి.

H3 Class=subheader-styleశ్రీ లీల/h3p సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి శ్రీ లీల( Sreeleela ) ఎంబిబిఎస్ మూడో సంవత్సరం చదువుతుంది.

అయితే తాను చదువును ప్రస్తుతం కాస్త పక్కన పెట్టిన ఆమె తన డాక్టర్ కోర్స్ ను పూర్తిచేసే అవకాశం త్వరలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది.

చదువులో టాపర్ గా ఉంటూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ వస్తోంది శ్రీలీల.

H3 Class=subheader-styleఐశ్వర్య లక్ష్మి/h3p సెల్వం ద్వారా సౌత్ ఇండియా తో పాటు పాన్ ఇండియా నటిగా మారిపోయింది.

ఐశ్వర్య లక్ష్మి( Aishwarya Lekshmi ) తమిళ్ లో నటిగా తన ప్రయాణం మొదలుపెట్టిన ఈమె కూడా ఒక డాక్టర్ అనే విషయం చాలా మందికి తెలియదు.

"""/" / H3 Class=subheader-styleరాజశేఖర్ కుమార్తెలు/h3p రాజశేఖర్ డాక్టర్ గా సెటిల్ అయ్యాక నటుడుగా మారాడు.

  అలాగే తన ఇద్దరు కూతుళ్లు కూడా శివాని మరియు శివాత్మిక ఎంబిబిఎస్ పూర్తి చేశారు వారు కూడా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హీరోయిన్స్ గా రాణిస్తున్నారు.

వీడియో: వీధుల్లో నడుస్తున్న యువతిని అసభ్యంగా తాకిన పదేళ్ల అబ్బాయి..