ఒకప్పటి నటి సిమ్రాన్ ను చూశారా.. ఎంత అందంగా ఉందో!
TeluguStop.com
టాలీవుడ్ సీనియర్ నటి సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అప్పట్లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సిమ్రాన్ టాప్ హీరోలందరి సరసన నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను ఏర్పరుచుకుంది.
హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సిమ్రాన్ ఆ తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం సిమ్రాన్ తెలుగు సినిమాల్లో కనిపించడమే మానేసింది.అయితే తెరపై సిమ్రాన్ ని ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.
కానీ తెరవెనుక ఆమె వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది అన్నది చాలామందికి తెలియదు.
మొదట బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సిమ్రాన్.ఆ తరువాత వరుసగా బాలీవుడ్లో సినిమాలు చేసినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడంతో, కన్నడ మలయాళం లో కూడా నటించింది.
ఆ తర్వాత టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో టాప్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్, మహేష్ బాబు లాంటి హీరోల సరసన ఆడిపాడింది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళం,కన్నడ,మలయాళ భాషల్లో కూడా నటించింది.ఇదిలా ఉంటే తాజాగా సిమ్రాన్ తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
"""/" /
అయితే ఆ ఫొటోలలో 46 ఏళ్ల వయసులో కూడా ఆమె 26 ఏళ్ల అమ్మాయి గా కనిపిస్తోంది.
అయితే అలా కనిపించడం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే సిమ్రాన్ చివరిగా రజనీకాంత్ నటించిన పేటా సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
సిమ్రాన్ తాజాగా నటించిన మాధవన్ రాకెట్రీ ఫిల్మ్ త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే.
మహేష్ బాబు కృష్ణవంశీ కాంబో లో మిస్ అయిన మరో సినిమా ఏంటో తెలుసా..?