విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న కార్లు ఇవే.. ఈ కార్ల కలెక్షన్ చూస్తే మాత్రం మతిపోవాల్సిందే!
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి రాణించిన వారిలో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) కూడా ఒకరు.
సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్.
ఇది ఇలా ఉంటే నేడు అనగా మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు.
( Vijay Devarakonda Birthday ) ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లను విడుదల చేస్తున్నారు మూవీ మేకర్స్.
విజయ్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు సెలబ్రెటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
"""/" /
ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు కోట్లలో అందుకుంటున్నారు.
అలాగే పలు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగానే సంపాదిస్తున్నాడు విజయ్ దేవరకొండ ఇక విజయ్ ఆస్తి వివరాలు ఎలా ఉన్నాయంటే.
విజయ్ దేవరకొండ ఆస్తి( Vijay Devarakonda Assets ) రూ.66 కోట్ల.
ఆయన సినిమాలు అలాగే బ్రాండ్ ప్రమోషన్ ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు.
విజయ్ కు సొంత థియేటర్ కూడా ఉంది.ఈ థియేటర్ వల్ల ఏడాదికి రూ.
13 కోట్లు సంపాదిస్తున్నాడు. """/" /
ఒక్కో సినిమాకు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తోంది.
లైగర్ సినిమా( Liger ) కోసం ఏకంగా రూ.35 కోట్లు పారితోషికం తీసుకున్నాడు విజయ్.
ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కోసం 1 కోటి రూపాయిలు అందుకుంటున్నాడు.విజయ్ దేవరకొండకు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఒక ఇల్లు ఉంది.
ఆ ఇంటి ధర 15 కోట్ల రూపాయలు.వీటితో పాటు అనేక స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టాడు.
ఇక విజయ్ దేవరకొండకు కార్ క్రేజ్ ఉంది.అతని దగ్గర ఫోర్డ్ మస్టాంగ్ కారు( Ford Mustang ) ఉంది.
దీని ధర 74 లక్షల రూపాయలు.బిఎమ్డబ్ల్యూ 5 సిరీస్ రూ.
61 లక్షలు , మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 350 రూ.88 లక్షలు వోల్వో ఎక్స్సి 90 రూ.
1.31 కోట్లు, ఆడి క్యూ7 రూ.
వైరల్ వీడియో: పట్టపగలు నడిరోడ్డుపై స్కూల్ విద్యార్థిని కిడ్నాప్