మార్వాడి అమ్మాయిలతో మత్తులో మునిగి అన్ని పోగొట్టుకున్న టాలీవుడ్ హీరో
TeluguStop.com
సినిమా పరిశ్రమను గ్లామర్ ఫీల్డ్ అని వూరికే అన్నారు కదా.సినిమాలో నటించాలంటే నటన కన్నా ముందు అందం చాల ప్రదానం.
అదే వారిని స్టార్ హీరోలుగా ఎదగడానికి తోడ్పడుతుంది.సినిమాకు నటన, ఫైట్స్, డ్యాన్సుల కన్నా కన్నె ముందు అందం చాల ముఖ్యం.
అందుకే అందంగా ఉన్నవారికి మాత్రమే అవకాశాలు ఎదురుగా వస్తుంటాయి.ఆ తర్వాత అన్ని వాటంతట అవే వస్తాయి.
అయితే అందం అడగడం లో ఉపయోగ పడ్డట్టే పతనం అవ్వడానికి కూడా అదే నాంది అవుతుంది.
ఎంతటి వారైనా సరే తమకు ఉన్న అందాన్ని ఎదగానికి మాత్రమే వినియోగించుకోవాలి.అంతే కానీ అది బలహీనత గా మారితే పతనం తప్పదు.
అందుకు చక్కటి ఉదాహరణ హీరో హరనాథ్ జీవితం.కొన్నేళ్ల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలో హీరో గా ఒక వెలుగు వెలిగాడు.
ఇతడు రాజుల కుటుంబం లో పుట్టిన అందగాడు కావడం తో పాటు ఎత్తు, చూడ చక్కని రూపం ఇతని సొంతం.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన హరనాథ్ తన అందం తో నాటకాల్లో అవకాశాలు సంపాదించాడు.
కాకినాడ లో చదువుతున్న హరనాథ్ కి కాలేజ్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉండేది.
గ్యాంగ్ లీడర్ గా ఉండే హరనాథ్ కి అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉండేది.
నాటకాలు వేస్తూ సూపర్ హిట్ అయినా హరనాథ్ కి సినిమా ఇండస్ట్రీ వెల్కమ్ చెప్పింది.
ఆలా సినిమాల్లోకి వచ్చి అప్పటి స్టార్ హీరోలకు దీటుగా హిట్లు కొట్టాడు. """/"/
మద్రాసులో సినిమాలు తీస్తున్న సమయంలో ఆయన్ను అమ్మాయిలు బాగా ఫాలో అవ్వడం తో అతడి దగ్గరికి ఎక్కువగా వస్తు బలహీనంగా మార్చేవారట.
దాంతో సీత రామ కళ్యాణం సినిమాలో హరనాథ్ రాముడిగా నటించిన సమయంలో అమ్మాయిలు సెట్లో ఉండకూడదు అని హరనాథ్ కి కండిషన్ పెట్టారట.
తెల్లవార్లూ తాగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ పార్టీ ల్లో మునిగి తేలేవారట.చెన్నై లో మార్వాడి అమ్మాయిలకు హరనాథ్ అంటే మహా పిచ్చి.
ఆలా మత్తులో, మైఖంలో ఉన్న హరనాథ్ ఎప్పుడు పాతాళంలో పడిపోయాడో తెలియకుండానే పడ్డాడు.
ఇక సినిమాలు లేవు, డబ్బు పోయింది.దాంతో అతడి చుట్టూ అమ్మాయిలు లేకుండా పోయారు.
చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ కథ ఇదేనా.. డైరెక్టర్ బుచ్చిబాబు ప్లానింగ్ అద్భుతం!