Pooja Hegde : పూజ హెగ్డే ని కోరిక తీర్చమని ఖరీదైన వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చిన టాలీవుడ్ హీరో..ఎవరంటే..?

టాలీవుడ్ బుట్ట బొమ్మ తాజాగా 33వ బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకుంది.

అయితే చాలా సింపుల్ గా మాల్దీవ్స్ ( Males ) వెకేషన్ కి వెళ్లి ఆమె తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నట్టు ఇప్పటికే కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/10/Pooja-Hegde-Birthday-Celebrations-in-Males!--jpg"/ మరీ ముఖ్యంగా ఆమె బర్త్డే రోజు ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం బుట్ట బొమ్మ సినిమాల్లో బిజీగా ఉండకపోవడం వల్ల ఆమెకు సంబంధించిన లేటెస్ట్ సినిమా అప్డేట్ ఒక్కటి కూడా బర్త్డేరోజు రాలేదు.

ఇక ఈ విషయంలో పూజ హెగ్డే ( Pooja Hegde ) ఫ్యాన్స్ కాస్త నిరాశ పడ్డారు.

ఇక త్రివిక్రమ్ పూజ హెగ్డే కి ఒక ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు ఈ మధ్యకాలంలో వార్తలు వినిపించినప్పటికీ అందులో క్లారిటీ లేదు.

అలాగే బాలీవుడ్ పై ఆశలు పెట్టుకొని టాలీవుడ్ ని పక్కకు నెట్టి అక్కడికి వెళ్లినప్పటికీ పూజ హెగ్డే కి అక్కడ అనుకున్నంత గుర్తింపు మాత్రం దొరకడం లేదు.

ఇదంతా పక్కన పెడితే తాజాగా పూజ హెగ్డే బర్త్డే( Pooja Hegde Birthday ) రోజు ఒక టాలీవుడ్ హీరో ఆమెపై ఉన్న ప్రేమతో కాస్ట్లీ వాచ్ ని గిఫ్ట్ గా పంపించారట.

ఇక ఆ హీరోకి ఎప్పటినుండో పూజ హెగ్డే ని తన సినిమాలో తీసుకోవాలనే కోరిక ఉండేదట.

"""/"/ అందుకే తన కోరిక తీర్చుకోవడం కోసం పూజ హెగ్డే ని ఒక మంచి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేద్దామనుకున్నారట.

ఇక ఈ కారణంతోనే కోటి రూపాయల విలువ చేసే ఒక కాస్ట్లీ వాచ్( Costly Watch ) ని పూజ హెగ్డే బర్త్డే రోజు ఆమెకు బహుమతిగా పంపారట.

అది చూసి పూజ హెగ్డే సైతం చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యిందట.

వాచ్ అందిన మరుక్షణమే ఆ హీరో కి ఫోన్ చేసి థాంక్స్ అని పూజ హెగ్డే చెప్పినప్పటికీ మీ థాంక్స్ నాకు అవసరం లేదు కానీ నా సినిమాలో మీరు హీరోయిన్ గా చేయాలి అని పూజ హెగ్డే కి చెప్పారట.

ఇక పూజ హెగ్డే ఆ హీరోకి చేస్తాను అని మాట కూడా ఇచ్చిందట.

అయితే ఈ విషయం టాలీవుడ్ మీడియాలో వైరల్ అవ్వడంతో పూజ హెగ్డే కి ఆ టాలీవుడ్ హీరో( Tollywood Hero )కి మధ్య సంథింగ్ సంథింగ్ ఏదో నడుస్తుంది అని గుసగుసలు పెట్టుకుంటున్నారు.

ఒక్క తెలుగు వాళ్ళు తప్ప మిగతా సౌత్ డైరెక్టర్లు పాన్ ఇండియా లో ఎందుకు క్లిక్ అవ్వడం లేదు…