పవన్‌తో సినిమా చేయాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్న డైరెక్టర్స్‌.. ఎవరంటే…?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమాలు రికార్డులను బద్దలు చేస్తాయనే సంగతి తెలిసిందే.

ఈ హీరో చెప్పే డైలాగులు, చూపించే మేనరిజం, చేసే కామెడీ ఫైట్లు అన్నీ చాలా బాగుంటాయి.

అందుకే అవి అతిపెద్ద కమర్షియల్ హిట్స్ అవుతుంటాయి.ఉదాహరణకి వకీల్ సాబ్ సినిమా రీమేక్ అయినా కూడా తెలుగులో బ్లాక్‌బస్టర్ అయింది.

అందుకే ఈ హీరోతో ఒక్క సినిమా అయినా చేయాలని నిర్మాతలు చాలా ప్రయత్నిస్తుంటారు.

ఇక దర్శకులు కూడా ఆయన కోసం ఒక సినిమా రాసుకొని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో అని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తుంటారు.

అలాంటి వారిలో కొంతమంది డైరెక్టర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.h3 Class=subheader-style• ఎస్.

జె సూర్య:/h3p """/" / పవన్ కళ్యాణ్, భూమిక హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా( Kushi Movie ) టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద హిట్ అయింది.

ఈ మూవీ చూడని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఇందులో పవన్ యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది.

పాటలు కూడా బాగుంటాయి భూమిక యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు.ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడు మరెవరో కాదు ఎస్.

జె సూర్య.( SJ Surya ) ఈ సినిమా తర్వాత సూర్య పెద్దగా హిట్స్ సాధించలేదు.

అయితే ఖుషి 2 సినిమా చేయాలని ఆయన చాలా ఏళ్ల క్రితమే కథ కూడా రాసుకున్నారు.

కానీ పవన్ కళ్యాణ్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం, పాలిటిక్స్‌కి కమిట్ కావడం వల్ల ఈ మూవీ ఇప్పటిదాకా పట్టాలెక్కలేదు.

ఎప్పటికైనా పవన్ ఖుషి-2 సినిమాలో నటిస్తాడని సూర్య ఒక హోప్‌తో కాలం గడుపుతున్నాడు.

కానీ లవర్ బాయ్ స్టేజ్ తాను దాటేసినట్లు పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు కొంతమంది అంటున్నారు.

అందుకే ఈ సినిమాలో ఆయన నటించడానికి ఒప్పుకోవడం లేదని కొందరు పేర్కొంటున్నారు.h3 Class=subheader-style• కిరణ్ అబ్బవరం/h3p """/" / టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) దర్శకుడు కావాలనే కోరికతో ఉన్నాడు.

అయితే తన ఫస్ట్ మూవీ ని పవన్ కళ్యాణ్ తోనే తీస్తానని లేకపోతే డైరెక్టర్ అవ్వాలనే కోరికను విరమించుకుంటానని అతడు అంటున్నాడు.

చాలా ఏళ్లుగా అతను కూడా ప్రయత్నిస్తున్నాడు కానీ పవన్ కి టైం దొరకట్లేదు.

H3 Class=subheader-style• రాజమౌళి/h3p """/" / దర్శక దిగ్గజం రాజమౌళి( Rajamouli ) కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని ఎంతో ప్రయత్నించారు కానీ కొన్ని కారణాలవల్ల వారిద్దరి కాంబోలో సినిమా రాలేదు.

H3 Class=subheader-style• సురేందర్ రెడ్డి/h3p """/" / డైరెక్టర్ సురేందర్ రెడ్డి( Surendar Reddy ) పవన్ తో సినిమా తీయాలని 10 ఏళ్లుగా ట్రై చేస్తున్నాడు కానీ వర్కౌట్ అవ్వడం లేదు.

వచ్చే జన్మలో అభిమానుల రుణం తీర్చుకుంటాను.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!