ఈ దర్శకులు సూపర్ లక్కీ.. కావాలనుకున్న యాక్టర్స్ కరెక్ట్‌గా దొరికారే?

ఈ దర్శకులు సూపర్ లక్కీ కావాలనుకున్న యాక్టర్స్ కరెక్ట్‌గా దొరికారే?

బయోపిక్ సినిమాలు( Biopic Movies ) తీసేటప్పుడు, లేదంటే హీరో హీరోయిన్ల చిన్ననాటి సన్నివేశాలు తీయాల్సి వచ్చినప్పుడు.

ఈ దర్శకులు సూపర్ లక్కీ కావాలనుకున్న యాక్టర్స్ కరెక్ట్‌గా దొరికారే?

దర్శకులు వారిలాగానే కనిపించే యాక్టర్స్ కోసం చాలా రోజులు వెతుకుతారు.అంతేకాదు ఒక హీరో చెల్లెలు లేదా హీరోయిన్ తమ్ముడు క్యారెక్టర్స్ కోసం వెతుకుతున్నప్పుడు కూడా వారి పోలికలు కలిగి ఉన్న వారి కోసం అన్వేషిస్తారు.

ఈ దర్శకులు సూపర్ లక్కీ కావాలనుకున్న యాక్టర్స్ కరెక్ట్‌గా దొరికారే?

రామ్‌ గోపాల్ వర్మకి రియల్ పర్సన్‌ని పోలి ఉండే యాక్టర్స్‌ను చాలా తెలివిగా పట్టుకుంటారు.

కానీ ఇతర డైరెక్టర్లకు ఇది కష్టమైన పని చెప్పవచ్చు.అయితే కొంతమంది దర్శకులకు మాత్రం ఈ విషయంలో చాలా అదృష్టం దక్కింది.

వారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే కరెక్టే యాక్టర్స్ దొరికేశారు వాళ్లు ఎవరో తెలుసుకుందాం.

H3 Class=subheader-style• లియో సినిమా - మాథ్యూ థామస్ - లోకేష్ కనగరాజ్/h3p( Leo Cinema - Matthew Thomas - Lokesh Kanagaraj ) యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం "లియో"లో విజయ దళపతి కుమారుడు సిద్ధార్థ్ పార్థిబన్‌గా( Siddharth Parthiban ) మాథ్యూ థామస్ నటించిన సంగతి తెలిసిందే.

విజయ్ దళపతి చిన్నప్పుడు అచ్చం ఎలా ఉండేవాడు మాథ్యూ థామస్ అలాగే కనిపించాడు.

అందువల్ల ప్రేక్షకులు ఈ యాక్టర్ ని చూసి అచ్చం విజయ్ లాగానే ఉన్నాడని ఆశ్చర్యపోయారు.

మాథ్యూ థామస్ లోకేష్ కి దొరకడం అతని అదృష్టం అని చెప్పవచ్చు ఈ పాత్రకి మంచి పేరు కూడా వచ్చింది.

మాథ్యూ మలయాళ చిత్రాలలో నటిస్తుంటాడు. """/" / • విధు వినోద్ - 12th ఫెయిల్( Vidhu Vinod - 12th Fail ) హిందీ బయోగ్రాఫికల్ డ్రామా ఫిల్మ్ 12th ఫెయిల్ (2023) సినిమా అతిపెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.

దీన్ని విధు వినోద్ చోప్రా( Vinod Chopra ) డైరెక్ట్ చేశాడు.దీనికి కథ కూడా అతనే అందించాడు అలాగే ప్రొడ్యూస్ చేశాడు.

అయితే ఈ మూవీలో రియల్ లైఫ్ పర్సన్స్ రీల్ లైఫ్ క్యారెక్టర్స్ ని పక్కపక్కనే ఉంచితే అచ్చం బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగానే కనిపిస్తారు.

"""/" / H3 Class=subheader-style• యానిమల్ మూవీ - మాగంటి శ్రీనాథ్/h3p( Animal Movie - Maganti Srinath ) యానిమల్ సినిమాలో రష్మిక మందన్న సోదరుడు కార్తీక్ అయ్యంగార్‌గా మాగంటి శ్రీనాథ్ నటించిన సంగతి తెలిసిందే చూసేందుకు వీళ్ళిద్దరూ కూడా సేమ్ ఒకేలాగా ఉంటారు.

బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా మీరు చక్కగా సరిపోయారు.సందీప్ వంగా రెడ్డికి రష్మిక బ్రదర్ క్యారెక్టర్ కోసం పర్ఫెక్ట్ నటుడు దొరకడం అదృష్టమనే చెప్పుకోవాలి.

న్యాచురల్ స్టార్ నాని డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారా.. ఆ రికార్డ్ ను అందుకుంటారా?

న్యాచురల్ స్టార్ నాని డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారా.. ఆ రికార్డ్ ను అందుకుంటారా?