మొదటి సినిమా నుండి ఒక యాక్టర్ ని ప్రతి సినిమాలో చూపిస్తున్న దర్శకులు
TeluguStop.com
కొంత మంది దర్శకులకు, మరికొంత మంది హీరోలకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి.కొందరు దర్శకులు తమ ప్రతి సినిమాలో కొంత మంది నటులకు తప్పని సరిగా రోల్స్ ఇస్తే.
ఇంకొంత మంది హీరోలు కూడా తమ సినిమాల్లో కొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులను అవకాశం వచ్చేలా చేస్తారు.
పవన్ కల్యాణ్ ప్రతి సినిమాలో ఆలీ ఉన్నట్లే.కొందరు దర్శకుల సినిమాల్లోనూ ఈ కాంబినేషన్ కొనసాగుతోంది.
ఇంతకీ దర్శకులు మళ్లీ మళ్లీ రిపీట్ చేసే ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరో ఇప్పుడు చూద్దాం!
H3 Class=subheader-styleరాజమౌళి:/h3p """/"/
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి.
ఈయన తీసిని సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్.ఈయన తీసిని దాదాపు 90 శాతం సినిమాల్లో యాక్టర్ చంద్రశేఖర్ కనిపించాడు.
రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఈగ సినిమా వరకు అన్ని సినిమాల్లో చంద్రశేఖర్ నటించాడు.
ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల్లో అంకిత్ కనిపించగా.అతడు, జల్సా, ఖలేజా, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లో ప్రభు నటించాడు.
H3 Class=subheader-styleహరీష్ శంకర్:/h3p """/"/
గబ్బర్ సింగ్‌తో ఇండస్ట్రీ హిట్ అందుకు హరీష్ శంకర్ సినిమాల్లోనూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు రిపీట్ అవుతాడు.
ఆయనే రావు రమేష్.హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరెక్కిన మిరపకాయ్, గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్యా, సుబ్రమణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథం సినిమాల్లో రావు రమేష్ నటించాడు.
H3 Class=subheader-styleపూరీ జగన్నాథ్:/h3p """/"/
ఈయన సినిమాల్లో ఎక్కువగా సుబ్బరాజు కనిపిస్తాడు.పూరీ దర్శకత్వంలో రూపొందిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, దేశముదురు, నేనింతే, గోలీమార్, దేవుడు చేసిన మనుషులు, బిజినెస్ మాన్, ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో సుబ్బరాజు నటించాడు.