తండ్రులు చనిపోవడంతో కెరియర్ కోల్పోతున్న సినిమా హీరోలు వీళ్లే !

ఒక్కోసారి ఎంత టాలెంట్ ఉన్నా కూడా వారసత్వమే పనిచేస్తుంది.ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా మనల్ని సమర్థించే ఒక గాడ్ ఫాదర్ ఉండడం ఎప్పటికీ అవసరమే.

అలా ఒక గాడ్ ఫాదర్ లేక టాలెంట్ ఉన్న చాలా మంది హీరోలు సినిమా ఇండస్ట్రీలో ఎదగలేకపోయారు.

ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోలు అంతా కూడా తమ తండ్రులు దర్శకులు అయినా కూడా తమ కెరియర్ ని గాడిలో పెట్టుకోలేక పోయారు.

ఒకవేళ కనుక తమ తండ్రులు బ్రతికి ఉండి ఉంటే వీరంతా స్టార్ హీరోలు అయ్యేవారేమో.

తండ్రులను కోల్పోవడంతో కెరియర్ పోగొట్టుకున్న టాలెంట్ ఉన్న ఆ ఆర్టిస్టులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

H3 Class=subheader-styleసంతోష్ శోభన్/h3p """/"/ పేపర్ బాయ్ సినిమా హీరో సంతోష్ శోభన్ మీకు గుర్తుండే ఉంటాడు.

నిజానికి సంతోష్ తండ్రి శోభన్ ప్రభాస్ నటించిన వర్షం సినిమాకి దర్శకుడు.ఆయన గుండెపోటుతో మరణించడంతో సంతోష్ శోభన్ కి ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా పోయాడు.

ఎంతో టాలెంట్ ఉన్న సంతోష్ ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు.

H3 Class=subheader-styleఆర్యన్ రాజేష్/h3p ఇవివి సత్యనారాయణ తనయుడైన ఆర్యన్ రాజేష్ తన తండ్రి పుణ్యమా అని హీరోగా అయితే ఎంట్రీ ఇచ్చాడు కానీ ఇవివి మరణంతో ఆర్యన్ రాజేష్ కి దిక్కులేని పరిస్థితి ఏర్పడింది.

తన తమ్ముడు అల్లరి నరేష్ కామెడీతో ఎలాగోలా నెగ్గుకొస్తున్నప్పటికీ ఆర్యన్ రాజేష్ తెర.

ఒకవేళ గనుక ఇవివి బ్రతికుంటే ఆర్యన్ రాజేష్ ని ఖచ్చితంగా స్టార్ హీరో చేసేవాడేమో.

H3 Class=subheader-styleగోపీచంద్/h3p """/"/ దర్శకుడు టి కృష్ణ కుమారుడు గోపీచంద్.హస్తం హీరోగా చలామణి అవుతున్న గోపీచంద్ చాలా రోజులుగా సరైన హిట్ లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకవేళ గనుక దర్శకుడు టి కృష్ణ బ్రతికి ఉండి ఉంటే గోపీచంద్ పరిస్థితి మరోలా ఉండి ఉండేది.

అన్నా క్యాంటీన్ల వివాదం… అడ్డంగా బుక్ అయిన మెగా హీరో…మామూలు ట్రోల్ కాదుగా!