రొటీన్ సినిమాలతో కమర్షియల్ హిట్స్ కొట్టే టాలీవుడ్ డైరెక్టర్లు వీళ్లే..??

టాలీవుడ్‌లో రాజమౌళి, సుకుమార్, రాంగోపాల్ వర్మ వంటి ప్రయోగాత్మక సినిమాలు తీసేది దర్శకులు చాలామందే ఉన్నారు.

మీరు సినిమాల కోసం ఆడియన్స్ ఎదురు చూస్తుంటారు.అయితే తెలుగు చలనచిత్ర సీమలో రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాలు తీస్తూ ప్రేక్షకులపై రుద్దే దర్శకులు కూడా ఎక్కువ మందే ఉన్నారు.

కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే వారు హిట్స్ కొడుతుంటారు.ఏదో సరదాగా చూసి ఎంజాయ్ చేద్దాం అనుకునే వారు తప్ప సినిమాల్లో టేస్ట్ ఉన్నవారు వీరి మూవీలను అసలే చూడరని చెప్పుకోవచ్చు.

అలాంటి రొటీన్ కమర్షియల్ డైరెక్టర్స్‌లో( Routine Commercial Directors ) ఇద్దరి గురించి తెలుసుకుందాం.

H3 Class=subheader-style• బోయపాటి శ్రీను/h3p """/" / బోయపాటి శ్రీను( Boyapati Srinu ) ప్రతి సినిమా కూడా అతిగా అనిపించే ఫైట్ సీన్లతో రూపొందుతుంటాయి.

ఈయన తీసిన ప్రతి సినిమాలో స్టోరీ లైన్‌ దాదాపు ఒకే లాగా ఉంటుంది.

బోయపాటి శ్రీను తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి కథ అందించిన దాఖలాలు లేవు.

అన్నిట్లోనూ కోట్లాటలు తప్ప ఏమీ ఉండవు.ఆయన సినిమాలు సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఫైట్స్‌ను ( Fights ) బాగా ఎలివేట్ చేయడం అని చెప్పుకోవచ్చు.

ఇక ఎమోషన్స్ సెంటిమెంట్స్ సన్నివేశాలు కూడా బాగా చూపిస్తాడు.అవి నచ్చిన ప్రేక్షకులు అతని సినిమాలను హిట్ చేస్తుంటారు.

H3 Class=subheader-styleగోపీచంద్ మలినేని/h3p """/" / గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) సినిమాలు కూడా ఎప్పుడు ఒకే స్టోరీ తో రూపొందుతుంటాయి.

ఒకట్రెండు ట్విస్ట్స్ హలో హాయ్ ఇతని మూవీలన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి.గోపీచంద్ సినిమాలు కమర్షియల్ సక్సెస్ సాధించినప్పటికీ విమర్శకులను అవి ఎప్పుడూ మెప్పించలేదు.

సినిమా అంటే ఇలా ఉండాలి అని చెప్పుకోవడానికి ఆయన కెరీర్‌లో ఒక్క ఉదాహరణ కూడా కనిపించదు.

మాస్ మహారాజ్ రవితేజతో తీసిన "క్రాక్" సినిమాతో ప్రేక్షకులు గోపీచంద్ మలినేని ఒక డైరెక్టర్ గా గుర్తించారు.

బాలకృష్ణతో చేసిన "వీర సింహా రెడ్డి" సినిమా( Veerasimha Reddy ) ఈ దర్శకుడికి నిరాశే మిగిల్చింది.

నరకడం, చంపడం వంటి సీన్లు ఈ డైరెక్టర్ సినిమాలో అవసరం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా ఉంటాయి.

ఈ రోజుల్లో అలాంటివి ఎవరు చూస్తున్నారు? అందుకే అనేది కొన్ని సినిమాలు ఎదురు తన్నుతున్నాయి.

వీరు చెత్త మూవీలు తీసి థియేటర్లలో వదలడం కారణంగా ఆడియన్స్ బాగా తిట్టుకుంటున్నారు ఇలాంటి సినిమాలు తీయకపోతే మంచి సినిమాలు తీయొచ్చు కదా అని విమర్శలు చేస్తుంటారు.

జలుబు, దగ్గు, కఫంతో బాగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే వాటికి ఇలా చెక్ పెట్టండి!