కెరీర్ క్లోజ్ అనుకున్న సమయంలోనే బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో కంబ్యాక్ ఇచ్చారు.. ఎవరంటే..??   

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రతి హీరో లేదా హీరోయిన్‌కు కష్టకాలం ఎదురవుతుంది.

ముఖ్యంగా వరుసగా ఫ్లాప్స్ వచ్చినప్పుడు వీరి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.ఈ టైమ్‌లో మంచి అవకాశాలు రావు.

చాలామంది దర్శకుడు నిర్మాతలు వారిని నమ్మరు.వాళ్లతో సినిమా చేస్తే తమకు కూడా ఫ్లాపే వస్తుందని ముఖం చాటేస్తారు.

మరిన్ని ఎక్కువ ఫ్లాప్స్ వస్తే ఇక వేరే కెరీర్ క్లోజ్ అని అనుకోవాల్సిందే.

అయితే కొంతమంది అలాంటి దశలో ఉండి కూడా అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు.వాళ్లు ఎవరో చూద్దాం.

H3 Class=subheader-style• జగపతిబాబు/h3p """/" / జగ్గు భాయ్ చాలా టాలెంటెడ్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు.

గాయం, ఫ్యామిలీ సర్కస్, మామిడాకులు లాంటి ఎన్నో సినిమాల్లో ఈ నటుడు అద్భుతంగా యాక్ట్ చేసి మెప్పించాడు.

అయితే 2010 దాటిన తర్వాత అతని సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.అతడిని హీరోగా ప్రేక్షకులు స్వీకరించలేదు.

ఎందుకంటే వయసు పైబడింది.పైగా కథలు కూడా సరిగా వస్తూ ఉండేవి కావు.

దీనివల్ల ఈ స్టార్ పని అయిపోయిందని చాలామంది అనుకున్నారు.కొన్నేళ్లు అతడు సినిమాల్లో కనిపించకుండా పోయాడు.

ఇక జగపతిబాబును( Jagapathi Babu ) సినిమాల్లో చూడలేమేమో అని చాలామంది డిసైడ్ అయిపోయారు.

కానీ ఈ నటుడు క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్ గా మంచి కంబ్యాక్ ఇచ్చాడు.

లెజెండ్, కరెంటు తీగ, పిల్లా నువ్వు లేని జీవితం, శ్రీమంతుడు నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు మోస్ట్ బిజియస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలుస్తున్నాడు.h3 Class=subheader-style• కమల్ హాసన్/h3p """/" / దశావతారం సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన తర్వాత కమల్ హాసన్( Kamal Haasan ) కెరీర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిందని అందరూ అనుకున్నారు.

అవతారాలు తప్పితే కథ ఉన్న సినిమాలు కమల్ చేయలేడా అంటూ కూడా చాలామంది విమర్శించారు.

ఇక సర్దుకోవడమే తరువాయి అనుకున్నారు.అయితే కమల్ మాత్రం అంత ఈజీగా సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్లలేదు.

చాలాకాలం కష్టపడి చివరికి విక్రమ్‌తో( Vikram ) అతిపెద్ద హిట్ సాధించాడు.h3 Class=subheader-style• శృతిహాసన్/h3p """/" / శృతిహాసన్ ( Shruti Haasan ) నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యేవి.

ఆమెకు ఐరన్ లెగ్ అనే పేరు కూడా వచ్చింది.అలాంటి కష్ట సమయంలో ఆమెకు గబ్బర్ సింగ్( Gabbar Singh ) రూపంలో ఒక పెద్ద హిట్లబించింది తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్.. ఒబామా మౌనం వెనుక..?