సినిమాలోని సీన్స్ పండాలని అన్నం తినకుండా షూట్ చేసిన సెలబ్రెటీస్ వీరే !

సినిమా కోసం చాలా మంది ప్రాణం పెట్టి పని చేస్తారు అది ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నిరూపించబడింది.

ఒక సినిమా అద్భుతంగా రావాలంటే దానికి హీరో హీరోయిన్స్ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.

తమ బాడీ మేకోవర్ కరెక్ట్ గా చేయగలిగితేనే సినిమా 100% సక్సెస్ అవుతుంది.

ఇక కొంతమంది సెలబ్రిటీస్ సినిమాలోని ఏదైనా ఒక సీన్ బాగా రావాలి అంటే భోజనం తినకుండా ఉండడానికి కూడా వెనకాడడం లేదు.

ఇప్పటి వరకు టాలీవుడ్ లో కొంతమంది సెలబ్రిటీస్ కొన్ని పర్టికులర్ సీన్స్ పండాలంటే వారి బాడీ పిక్కు పోయినట్టుగా ఉండాలి అందుకోసం తిండి తినకుండా ఉపవాసం చేసి మరి షూట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

మరి ఆ సీన్స్ ఏంటి ? ఆ సెలబ్రిటీస్ ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleసాయి పల్లవి/h3p """/" / విరాటపర్వం సినిమా( Virata Parvam )లో సాయిపల్లవి నటన అద్భుతంగా ఉంటుంది అందులో ఒక సీన్ లో మొహం పీక్కుపోయినట్టుగా కనిపించాలని దర్శకుడు చెప్పడంతో ఒక రోజంతా తిండి తినకుండా ఉండి తెల్లవారి ఆ సీన్ చేసి అద్భుతంగా వచ్చేలా చేసింది.

H3 Class=subheader-styleరకుల్ ప్రీత్ సింగ్/h3p """/" / రకుల్ ప్రీత్( Rakul Preet Singh ) మంచి ఫిట్నెస్ ఫ్రీక్ అనే విషయం మన అందరికీ తెలుసు.

ఈమె ధ్రువ సినిమాల్లో పరేషానురా అనే ఒక పాట కోసం నడుము చాలా ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది.

ఏమాత్రం అందంగా లేకపోయినా హాట్ గా కనిపించకపోయినా ఆ సాంగ్ పాడవుతుంది అనే ఉద్దేశంతో నాలుగు రోజుల పాటు అన్నం తినకుండా తన బాడీని పర్ఫెక్ట్ షేపులో ఉంచుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అయింది.

H3 Class=subheader-styleఆనంద్ దేవరకొండ/h3p """/" / బేబీ సినిమా( Baby Movie )తో మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఆనంద్ దేవరకొండ.

అయితే ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.ఈ సీన్ అద్భుతంగా పండాలని ఓ రోజంతా తిండి తినకుండా పస్తులు ఉన్నాడట ఆనంద్.

H3 Class=subheader-styleపృధ్విరాజ్ సుకుమారన్/h3p సినిమా కోసం ఏదైనా చేసే అనేకమంది మలయాళ హీరోలలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒకరు.

ఈయన ద గోట్ లైఫ్ అనే సినిమా కోసం చాలా కష్టపడి పని చేశారు ఇందులో చాలా లుక్స్ ఉంటాయి.

మరీ ముఖ్యంగా పిక్స్ స్టేజ్ లో ఉన్న ఒక దారుణమైన లుక్ కోసం మూడు రోజుల పాటు అన్నం తినకుండా చాలా కష్టపడ్డారు పృథ్విరాజ్.

ఆ విషయంలో జక్కన్నను ఫాలో అవుతున్న అల్లు అర్జున్.. సినిమా సక్సెస్ అవుతుందా?