లగ్జరీ వాహనాలపై టాలీవుడ్ సెలబ్రిటీల మోజు.. టాలీవుడ్ స్టార్స్ కార్ల ఖరీదెంతో తెలుసా?

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలోని స్టార్ హీరోలకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.

టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్లు గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో పెరిగాయి.అయితే టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు లగ్జరీ వాహనాలపై మోజు పడటం హాట్ టాపిక్ అవుతోంది.

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) దగ్గర రోల్స్ రాయిస్ క్యులినన్ ( Rolls Royce Cullinan )కారు ఉండగా ఈ కారు ఖరీదు ఏకంగా 6.

95 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. """/" / రెబల్ స్టార్ ప్రభాస్( Rebel Star Prabhas ) దగ్గర లంబోర్గని అవెంటాడర్ ఎస్ రోడ్ స్టార్ ది ( Lamborghini Aventador S Road Star )ఉండగా ఈ కారు ఖరీదు 6 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.

రామ్ చరణ్ తాజాగా కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ స్పెక్ట్రా నెంబర్ 1 ( Rolls-Royce Spectra No.

1 )కారు ఖరీదు 7.5 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

యంగ్ టైగర్ జునియర్ ఎన్టీఆర్ దగ్గర లంబోర్ఘని యురస్ కారు( Lamborghini Urus Car ) ఉండగా ఈ కారు ఖరీదు 3.

1 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. """/" / నాగచైతన్య దగ్గర రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ఉండగా ఈ కారు ఖరీదు 4.

7 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.ప్రిన్స్ మహేష్ బాబు దగ్గర రేంజ్ రోవర్ వాగ్ ఉండగా ఈ కారు ఖరీదు 2.

6 కోట్ల రూపాయలుగా ఉంది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దగ్గర రేంజ్ రోవర్ ఎస్వీ 3.

0 ఆటో బయోగ్రఫీ ఉండగా ఈ కారు ఖరీదు 4.5 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

చిరంజీవి దగ్గర ఉన్న రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఖరీదు 2 కోట్ల రూపాయలుగా ఉంది.

"""/" / నాగార్జున దగ్గర మెర్సిడస్ బెంజ్ ఏ.ఎమ్.

జీ ఉండగా ఆ కారు ఖరీదు 2.5 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్తల దగ్గర 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన కార్లు ఉన్నాయి.

సెలబ్రిటీలు లగ్జరీ వాహనాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?